Silverlight ఇన్‌స్టాల్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి*
తెలుగుమార్చండి|అన్ని Microsoft సైట్‌లు
Microsoft
డౌన్‌లోడ్‌ కేంద్రం 
అన్వేషించు
ఉన్నతమైన అన్వేషణ

భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 Service Pack 3 (SP3)

త్వరిత వివరణ
భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 Service Pack 3, Office 2003 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌కి తాజా నవీకరణను అందిస్తుంది.

ఈ పేజీ పైన

త్వరిత వివరాలు
ఫైల్ పేరు:LIP2003SP3-KB923649-FullFile-TEL.exe
వర్జన్:1
జ్ఞాన ఆధారిత(కెబి)వ్యాసాలు:KB923649
ప్రచురించబడిన తేది:17-09-07
భాష:తెలుగు
డౌన్ లోడ్ పరిమాణము:6.1ఎంబి
అంచనా వేయబడ్డ డౌన్ లోడ్ సమయము:15నిమిష56K

భాషను మార్చండి:
  

స్ధూల దృష్టి

భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 Service Pack 3 (SP3), Microsoft® Office 2003 Service Pack 3 (SP3) భద్రతకు సంబంధించి ఒక కీలక పరిణామానికి ప్రాతినిథ్యం వహిస్తుంది. ఇది హానికరమైన దాడుల నుంచి ఇతర భద్రతాపరమైన హెచ్చరికలనుంచి Office 2003 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌ను మరింత పటిష్టపరుస్తుంది. Office 2003 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం గాను ఇదివరకు ప్రత్యేక నవీకరణలుగా విడుదల చేసిన ఫిక్స్‌లను కూడా ఈ సర్వీస్ ప్యాక్ కలిగి ఉంటుంది.

ఈ నవీకరణ గురించిన నిర్దిష్ట సమాచారాన్ని మీరు Microsoft Knowledge Base వ్యాసంలోంచి పొందగలరు (923649): భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 Service Pack 3 గురించిన వివరణ.

ఈ సర్వీస్ ప్యాక్‌లో పొందుపర్చబడింది
ఈ సర్వీస్ ప్యాక్ ముఖ్యమైన కొత్త భద్రతా నవీకరణను కలిగి ఉంటుంది. ఈ సర్వీస్ ప్యాక్ Office 2003 బహు భాషా వినియోగదారు ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం ఇదివరకు విడుదల చేయబడిన నవీకరణలను కూడా కలిగి ఉంటుంది:

 పేజి పై భాగము

సిస్టం ఆవస్యకతలు

  • మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:Windows 2000 Service Pack 3; Windows Server 2003 Service Pack 1; Windows Vista; Windows XP Service Pack 2
ఈ నవీకరణ కింది ప్రోగ్రాంకు వర్తిస్తుంది:
  • Microsoft® Office 2003 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం

 పేజి పై భాగము

సూచనలు

గమనిక: నిర్వాహకులు వీరిని ప్రస్తావించాలి నిర్వాహక వనరులు విభాగం.

వ్యవస్థాపన సూచనలు
ఈ నవీకరణను వ్యవస్థాపించేందుకు, కింది దశలను అనుసరించండి:
  1. ఈ పుట కింది లింక్‌లను క్లిక్ చేసి .exe ఫైళ్లలో ఒకదానిని దిగుమతి చేయండి, తర్వాత ఫైలును మీ హార్డ్ డిస్క్‌లో భద్రపర్చండి.
  2. మీరు అమలు చేస్తున్న ఏవైనా ప్రోగ్రామ్‌లనుంచి నిష్క్రమించాలని సిఫార్సు చేయబడింది.
  3. Windows Explorerలో, మీ హార్డ్ డిస్క్‌లో భద్రపర్చిన .exe ఫైలును డబుల్-క్లిక్ చేయండి మరియు తెరపై సూచనలను అనుసరించండి.
బహిరంగంగా లభ్యమయ్యే నవీకరణ ఇప్పటికే మీ కంప్యూటర్‌లో వ్యవస్థాపించబడినప్పటికీ, భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసంOffice 2003 SP3 వ్యవస్థాపన అవుతుంది.

ఈ నవీకరణ కోసం దిగుమతులు కింది విభాగంలోని ఈ దిగుమతులలోని ఫైళ్లు లో ఉన్నాయి.

ఇతర Microsoft Office ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పుడు
Office 2003 SP3 పూర్తి పనితీరు కోసం, కింది రెండింటినీ మీరు వ్యవస్థాపించాలి:
  • భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 SP3 (ఈ దిగుమతి)
  • Office 2003 SP3

కింది Microsoft Office ఉత్పత్తులను మీరు ఉపయోగిస్తున్నట్లయితే, తాజా సర్వీస్ ప్యాక్‌లను మీరు పొందాలని మేం సిఫార్సు చేస్తున్నాము:
Office Communicator 2005ను మీరు ఉపయోగిస్తున్నట్లయితే, భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 SP3ని వ్యవస్థాపించేందుకు ముందే మీరు Office Communicator నుంచి నిష్క్రమించాలి. మీరు Communicator నుంచి నిష్క్రమించనట్లయితే, భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 SP3ని వ్యవస్థాపించిన తర్వాత మీ కంప్యూటర్‌ను రీబూట్ చేయాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం, Microsoft Knowledge Base వ్యాసాన్ని చూడండి (905726): Office సర్వీస్ ప్యాక్ లేదా Office నవీకరణను మీరు వ్యవస్థాపించిన తర్వాత ఊహించని విధంగా కంప్యూటర్‌ను పునః ప్రారంభించాలని మీరు ప్రాంప్ట్ చేయబడ్డారు.

ఈ దిగుమతిని తొలగించేందుకు
వ్యవస్థాపన తీసివేసే విశేషాంశం ఈ దిగుమతికి లేదు. మరింత సమాచారానికి, Microsoft Knowledge Base వ్యాసం చూడండి (873125): Office 2003 ఉత్పత్తుల కోసం సర్వీస్ ప్యాక్‌లను మీరు తొలగించలేరు.

నిర్వాహక వనరులు
ఒక సంస్థలోని నిర్వహణా పరిసరాలలో పనిచేసే నిర్వాహకులు Office నవీకరణలను ఏర్పర్చేందుకు గాను పూర్తి వనరులనుOffice 2003 Resource Kitలో చూడగలరు.

ప్రయోగాంశ ప్యాకేజిపై మీరు డబుల్ క్లిక్ చేయగానే, వ్యవస్థాపన ప్రారంభమవుతుంది. ప్యాచ్ ఫైళ్లను (.msp files) సంగ్రహించేందుకు, మీరు ఆదేశ పంక్తిని తప్పక ఉపయోగించాలి. ఆదేశ పంక్తి మరియు సూచనలు Knowledge Base వ్యాసంలో పొందుపర్చబడ్డాయి (197147): ఆదేశ పంక్తి IExpress సాఫ్ట్‌వేర్ నవీకరణ ప్యాకేజిల కోసం మారుతుంది.

Microsoft Knowledge Base వ్యాసం చూడండి (923649): ఈ నవీకరణ గురించి మరింత సమాచారానికి గాను భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 3 వివరణ.

 పేజి పై భాగము


©2013 కాపీరైట్‌ మైక్రోసాఫ్ట్. అన్ని హక్కులూ సురక్షితం మమ్మల్ని సంప్రదించండి |షరతులు |Trademarks |గోప్య ప్రకటన