*ఎంపికైన డౌన్ లోడ్ భాగాలపై డౌన్ లోడ్ పరిమాణము ఆధారపడుతుంది.
భాషను మార్చండి:
స్ధూల దృష్టి
స్క్రీన్టిప్ భాషని మార్చి మూలకాలు యొక్క అనువదించిన ప్రదర్శన – మరొక భాషలో- బటన్లు, మెనూలు మరియు బాక్స్‌లు వంటివి చూడండి మరియు వారికి అర్ధంకాని మరొక భాషలో వ్యవస్థాపించబడిన Microsoft Office అనువర్తనాలని సంచరించడానికి సహాయం చెయ్యండి.
కొన్ని వాడుకలోనున్ను ఉదాహరణలు:
ద్విభాషా మరియు బహుభాషా మద్దతు కోసం
వారికి తెలియని భాషలలో కూడా సహాయం ఇంజినీర్లు సహాయాన్ని అందిచగలరు
తాత్కాలికంగా Officeని విదేశీ భాషలో ఉపయోగించేవారు లేదా తాత్కాలిక సమయం వరకు ఉపయోగించే వినియోగదారులు(రోమింగ్ వినియోగదారులు)
మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:Windows 7; Windows Server 2003 Service Pack 2; Windows Server 2008 R2; Windows Server 2008 Service Pack 2; Windows Vista Service Pack 2; Windows XP Service Pack 3
మద్దతు ఉన్న Microsoft Office అనువర్తనాలు:
Microsoft Office Word 2010, Microsoft Office Excel 2010, Microsoft Office Outlook 2010, Microsoft Office PowerPoint 2010, Microsoft Office OneNote 2010, Microsoft Office Visio 2010, Microsoft Office Publisher 2010
అవసరమైన సాఫ్ట్‌వేర్:
ఇస్ట్ ఏషియన్ మరియు కాంప్లెక్స్ స్క్రిప్ట్ భాషలు ఇన్స్టాల్ చెయ్యడానికి మద్దతు ఫైళ్లు అవసరం కావచ్చు. ‘ప్రాంతం మరియు భాష ఎంపికల’ లో కంట్రోల్ ప్యానెల్ ద్వారా ఈది పూర్తి కావచ్చు.
ఈ పేజిలోనున్నDownloadని ప్రారంభించడానికి క్లిక్ చెయ్యండి.
ఈ క్రింది వాటిలో ఒకటి చెయ్యండి:
వ్యవస్థాపనను వెంటనే మొదలుపెట్టడానికి, Runని క్లిక్ చెయ్యండి.
డౌన్‌లోడ్‌ని మీ కంప్యూటర్లో తరువాత వ్యవస్థాపన కోసం సేవ్ చేసుకోడానికి, Saveని క్లిక్ చెయ్యండి.
వ్యవస్థాపనని రద్దు చేయడానికిCancelని క్లిక్ చెయ్యండి.
స్క్రీన్టిప్ భాషని మార్చడానికి లేదా ఆఫ్ చెయ్యడానికి:
ఆఫీస్ ఫైల్ బటన్ మీద క్లిక్ చేసి, ఎంపికలని ఎంచుకొని, భాషని ఎంచుకొని, స్క్రీన్టిప్ భాషని 'ప్రదర్శిత భాషకి మార్చు'.
ఈ డౌన్‌లోడ్‌ని తీసివేయడానికి:
Startమెనూ, నుండిControl Panelకి వెళ్ళండి.
Add/Remove Programsని డబల్క్లిక్ చేయండి.
ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రాంల జాబితాలో, Microsoft Office స్క్రీన్టిప్ భాషఎంచుకొని, తరువాత RemoveలేదాAdd/Removeక్లిక్ చెయ్యండి. ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమైతే, సూచనలను పాటించి ప్రోగ్రాంని తొలగించండి.
YesలేదాOKక్లిక్ చేసి మీరు ప్రోగ్రాంని తొలగించాలనుకుంటున్నట్లు ధృవీకరించండి.