Silverlight ఇన్‌స్టాల్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి*
తెలుగుమార్చండి|అన్ని Microsoft సైట్‌లు
Microsoft
డౌన్‌లోడ్‌ కేంద్రం 
అన్వేషించు
ఉన్నతమైన అన్వేషణ

Windows 7 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్

త్వరిత వివరణ
Windows 7 యొక్క విస్తృతంగా ఉపయోగించే భాగాల యొక్క పాక్షికంగా స్థానీకరించిన భాషా ఇంటర్‌ఫేస్‌ను Windows 7 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) అందిస్తుంది

ఈ పేజీ పైన

త్వరిత వివరాలు
వర్జన్:1.0
ప్రచురించబడిన తేది:01-09-10
భాష:తెలుగు
డౌన్ లోడ్ పరిమాణము:3.0ఎంబి - 7.7ఎంబి*
*ఎంపికైన డౌన్ లోడ్ భాగాలపై డౌన్ లోడ్ పరిమాణము ఆధారపడుతుంది.

భాషను మార్చండి:
  

స్ధూల దృష్టి

Windows యొక్క విస్తృతంగా ఉపయోగించే భాగాల యొక్క పాక్షిక అనువాద సంస్కరణను Windows భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ (LIP) అందిస్తుంది. LIP ను వ్యవస్థాపించిన తర్వాత, నిర్దేశకాల్లోని పాఠం, వ్యాఖ్య పెట్టెలు, మెనులు మరియు సహాయం మరియు మద్దతు అంశాలు LIP భాషలో ప్రదర్శించబడతాయి. అనువదించని పాఠం Windows 7 యొక్క ఆధార భాషలోనే ఉంటుంది. ఉదాహరణకు, మీరు Windows 7 యొక్క స్పానిష్ సంస్కరణను కొనుగోలు చేసి, కాటలాన్ LIP ను వ్యవస్థాపిస్తే, కొంత పాఠం స్పానిష్‌లోనే ఉంటుంది. ఒక ఆధార భాషపై మీరు ఒకటి కంటే ఎక్కువ LIPలను వ్యవస్థాపించవచ్చు. Windows LIP లను అన్ని Windows 7 ఎడిషన్‌లలో వ్యవస్థాపించవచ్చు.

 పేజి పై భాగము

సిస్టం ఆవస్యకతలు

  • మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:Windows 7
  • Microsoft Windows 7
  • Windows 7 యొక్క అవసరమైన ఆధార భాష వ్యవస్థాపన: ఇంగ్లీష్
  • దిగుమతి కోసం 4.63 Mb ఖాళీ స్థలం
  • స్థాపించడానికి 15 Mb ఖాళీ స్థలం

 పేజి పై భాగము

సూచనలు

హెచ్చరిక: BitLocker గుప్తీకరణ ప్రారంభించబడి ఉంటే, దయచేసి LIP వ్యవస్థాపించే ముందు దాన్ని ఆపివేయండి. Control Panel తెరిచి, System and Security, ఆపై BitLocker Drive Encryption ఎంచుకోండి. Suspend Protectionపై క్లిక్ చేయండి.

Windows 7 LIP యొక్క 32-బిట్ మరియు 64-బిట్ సంస్కరణలకు వేర్వేరు దిగుమతులు ఉన్నందున, మీరు దిగుమతిని ప్రారంభించే ముందు, మీరు Windows 7 యొక్క ఏ సంస్కరణను వ్యవస్థాపించారో మీరు నిర్ధారించుకోవడం అవసరం: Windows 7 యొక్క ఏ సంస్కరణను మీరు వ్యవస్థాపించారో నిర్ధారించుకోవడం ఎలాగో ఇక్కడ ఉంది:

Start బటన్‌పై క్లిక్ చేసి, ఆపై కంప్యూటర్‌ను కుడి-క్లిక్ చేసి, Properties ఎంచుకోండి. ఇది మీ కంప్యూటర్ గురించి ప్రాథమిక సమాచారాన్ని అందిస్తుంది.
సిస్టమ్ రకం కోసం సిస్టమ్ విభాగంలో చూడండి. మీ Windows 7 నిర్వహణా వ్యవస్థ 32-బిట్ నిర్వహణా వ్యవస్థ లేదా 64-బిట్ నిర్వహణా వ్యవస్థ అని ఇది సూచిస్తుంది.

32-బిట్ సంస్కరణను వ్యవస్థాపించేందుకు, మీరు:

  1. LIPను వ్యవస్థాపించేందుకు డౌన్ లోడ్ బటన్ క్లిక్ చేసి, ఆపై Open క్లిక్ చేయండి


  2. లేదా

  3. డౌన్ లోడ్ బటన్ క్లిక్ చేయండి
    • మీ కంప్యూటర్‌కు ఫైల్‌ను భద్రపరిచేందుకు, Save క్లిక్ చేసి
    • LIPను వ్యవస్థాపించేందుకు డౌన్‌లోడ్ చేసిన ఫైల్‌కు నావిగేట్ చేసి, దానిపై రెండుసార్లు క్లిక్ చేయండి

64-బిట్ సంస్కరణను వ్యవస్థాపించేందుకు, మీరు పైన ఉన్న 2వ ఎంపికను ఉపయోగించాలి.

 పేజి పై భాగము

ఈ డౌన్ లోడ్ లోని ఫైల్స్

ఈ విభాగములోని లింకులు ఈ డౌన్ లోడ్ లోని లభ్యమయ్యే విడి ఫైల్స్ కు సంబంధించినవి. మీకు సరిగ్గా సరిపోయే ఫైల్స్ ను డౌన్ లోడ్ చేయండి.
ఫైల్ పేరు:ఫైల్ పరిమాణము

LIP_te-IN-32bit.mlc

3.0ఎంబి

LIP_te-IN-64bit.mlc

4.8ఎంబి

 పేజి పై భాగము

 పేజి పై భాగము

ఇతరులు ఏమి డౌన్ లోడ్ చేసుకుంటున్నారు

డౌన్ లోడ్ చేసిన ఇతరులుWindows 7 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్కూడా డౌన్ లోడ్ చేయబడింది:
  1. Microsoft Office Language Interface Pack 2010 – తెలుగు
  2. Microsoft Office పరిశీలనా ఉపకరణాలు 2013 - తెలుగు
  3. Microsoft Office Language Interface Pack 2007 – Telugu

 పేజి పై భాగము


©2013 కాపీరైట్‌ మైక్రోసాఫ్ట్. అన్ని హక్కులూ సురక్షితం మమ్మల్ని సంప్రదించండి |షరతులు |Trademarks |గోప్య ప్రకటన