![]() Windows Live Photo Gallery మరియు Movie Maker 2011త్వరిత వివరణఫోటోలు మరియు మూవీలను సంకలనం చేసి నిర్వహించి, ఆపై వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయండి లేదా స్నేహితులతో పంచుకోండి. “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం అని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి. ఈ పేజీ పైనత్వరిత వివరాలు
స్ధూల దృష్టిWindows Live Movie Maker మరుయ Windows Live Photo Gallery కలిగి పని చేస్తాయి, కాబట్టి మీరు మీ తరువాతి మూవీలో ఉపయోగించాలనుకుంటున్న ఫోటోలను మరియు వీడియోలను నిర్వహించడానికి మరియు ఎంచుకోవడానికి ఇది సులభం.
Windows Live Photo Gallery మీరు మీ కెమెరా నుండి ఫోటోలను దిగుమతి చేయడంలో, వాటిని ఆల్బమ్‌లుగా నిర్వహించుకోవడంలో మరియు అవి ఉత్తమంగా కనిపించేలా చేయడంలో మీకు సహాయం చేస్తాయి. అద్భుతమైన విశాలదృశ్యాలు, మూవీలు, స్లయిడ్ ప్రదర్శనలు మరియు మరిన్ని చేసేందుకు శక్తివంతమైన ఫోటో టూల్‌లను ఉపయోగించండి. మీరు డజన్ల కొద్దీ ఫోటోలను వరుసగా సంకలనం చేయవచ్చు, కళంకాలను తీసివేయవచ్చు మరియు రెడ్ ఐని ఒక్క క్లిక్‌లో పరిష్కరించవచ్చు. మీరు పంచుకునేందుకు సిద్ధమైనప్పుడు, Photo Gallery నుండి నేరుగా మీకు ఇష్టమైన Facebook మరియు Flickr వంటి వెబ్‌సైట్లకు నేరుగా ప్రచురించండి. మరియు ముఖ గుర్తింపు, మీ సేకరణలోని ఫోటోలను ఎప్పటికంటే సులభంగా కనుగొనడం వంటి కొత్త ఫీచర్లు మరియు టూల్‌లతో. Windows Live Movie Maker మీ ఫోటోలు మరియు వీడియోలను శీఘ్రంగా మెరుగైన మూవీలుగా మార్చడంలో మీకు సహాయపడుతుంది. మీ కథను చెప్పడంలో సహాయం కోసం ప్రత్యేక ప్రభావాలు, పరివర్తనాలు, ధ్వని, క్రెడిట్‌లు మరియు శీర్షికలను జోడించండి. లేదా ఫోటోలు, వీడియోలు మరియు మీకు కావలసిన సంగీతం ఎంచుకుని, AutoMovie మీ కోసం పని చేయనివ్వండి: ఇది పరివర్తనాలు, ప్రభావాలు, శీర్షికలు మరియు మరిన్నింటితో అందమైన థీమ్‌ను వర్తిస్తుంది—అంతా నిమిషంలోపే. YouTube, Facebook, Windows Live SkyDrive మరియు ఇతరాల సహా—మీకు ఇష్టమైన సైట్లకు Movie Maker నుండి నేరుగా మీ మూవీని పోస్ట్ చేయండి. Windows Live Photo Gallery మరియు Movie Maker అనేవి Windows Live Essentials యొక్క భాగం, అది Windows Live Messenger, Mail, Writer, Family Safety, Windows Live Mesh, Bing బార్, Messenger Companion, Microsoft Silverlight, మరియు Outlook Connector ప్యాక్ (Microsoft Outlook Hotmail Connector మరియు Windows Live Messenger కోసం సామాజిక కనెక్టర్ ప్రొవైడర్)ను కూడా కలిగి ఉంటుంది. మీరు Photo Gallery మరియు Movie Makerను మాత్రమే లేదా మొత్తం Windows Live Essentialsను ఇన్‌స్టాల్ చేయవచ్చు. గమనిక: డౌన్‌లోడ్ చేయి క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం. డౌన్‌లోడ్ మీరు ఇప్పటికే కలిగి ఉన్న Windows Live ప్రోగ్రామ్‌లకు అప్‌డేట్‌లను కలిగి ఉండవచ్చు. Microsoft Update నుండి ఈ మరియు ఇతర Microsoft ప్రోగ్రామ్‌లకు మీరు అప్‌డేట్‌లను పొందుతారు. ఈ సాఫ్ట్‌వేర్ కొన్ని అప్‌డేట్‌లను ఆటోమేటిక్‌గా కూడా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవచ్చు. మరింత నేర్చుకోండి సిస్టం ఆవస్యకతలు
సూచనలు
|
||||||||||||||||||