![]() లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 2త్వరిత వివరణలాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 2, Microsoft Office 2003 లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం సరికొత్త నవీకరణలను అందచేస్తుంది. ఈ పేజీ పైనత్వరిత వివరాలు
స్ధూల దృష్టిమీరు Office 2003 లాంగ్వేజ్ ఇంటర్ ఫేస్ ప్యాక్‌ను ఉపయోగిస్తున్నపుడు, లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 2 (SP2), Office 2003 ను పూర్తి ఫంక్షనాలిటితో పని చేసేలా చూస్తుంది.
ఈ సర్వీస్ ప్యాక్‌లో, Office 2003 లాంగ్వేజ్ ఇంటర్ ఫేస్ ప్యాక్ ( క్యాటలాన్, నైనోషిక్ మరియు సెర్బియన్ సిరిలిక్ మాత్రమే) కోసం ఇంతకు ముందు విడుదల చేసిన అన్నినవీకరణలు ఉన్నాయి: మీ కంప్యూటర్‌లో ఇంతకు ముందే ఒక సర్వీస్ ప్యాక్ వ్యవస్థాపితం అయి ఉన్నప్పటికీ Office 2003 SP2 LIP సక్రమంగానే వ్యవస్థాపించబడుతుంది. ఈ నవీకరణ గురించి నిర్ధేశిత సమాచారాన్ని ఈ Microsoft విజ్ఞానాధారిత ఆర్టికల్‌లో చూడవచ్చు (887617): లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 2 వివరణ. ముఖ్యగమనిక Office 2003 లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్‌ను ఉపయోగిస్తుంటే, Office 2003 SP2 పూర్తి ఫంక్షనాలిటి కోసం అవసరమయ్యేవి మీ డౌన్‌లోడ్ తోపాటు కిందివాటిలో ఒకటి English Office 2003 సర్వీస్ ప్యాక్ 2లేదా Hindi Office 2003 సర్వీస్ ప్యాక్ 2. సిస్టం ఆవస్యకతలు
ఈ నవీకరణ కింది ప్రోగ్రామ్స్‌కు వర్తించబడుతుంది:
సూచనలుగమనిక: అడ్మినిస్ట్రేటర్‌లు అడ్మినిస్ట్రేటర్ రిసోర్సెస్ విభాగాన్ని చూడాలి. వ్యవస్థాపన సూచనలు ఈ నవీకరణను వ్యవస్థాపించేందుకు కింది దశలను పాటించండి:
ఉపయోగించడానికి సూచనలు: మీరు ఈ నవీకరణను వ్యవస్థాపించిన తరువాత, Office ను సాధారణంగానే ఉపయోగించండి. ఈ డౌన్‌లోడ్‌ను తొలగించేందుకు: ఈ డౌన్‌లోడ్‌ను తొలగించేందుకు ఎలాంటి ఫీచర్ లేదు. మరింత సమాచారం కోసం, Microsoft విజ్ఞానాధారిత ఆర్టికల్‌ను చూడండి.మీరు Office 2003 ప్రొడక్ట్స్ సర్వీస్ ప్యాక్ 2 ను తొలగించలేరు. అడ్మినిస్ట్రేటర్ రిసోర్సెస్ నిర్వహించదగిన ఎన్విరాన్‌మెంట్స్ లో పని చేసే అడ్మినిస్ట్రేటర్‌లు ఒక సంస్థలో Office నవీకరణలను డిప్లాయ్ చేయడానికి అవసరమైన పూర్తి రిసోర్సెస్ ను Office అడ్మిన్ అప్‌డేట్ సెంటర్ వెబ్ సైట్ లో పొందవచ్చు. మీరు నవీకరిస్తున్న ప్రొడక్ట్ వెర్షన్ కోసం సైట్ యొక్క హోమ్ పేజీలో, అప్‌డేట్ స్ట్రాటజీస్ కింద చూడండి. ఈ అప్‌డేట్ కోసం నవీకరణల కింద ఉన్నాయి. ఎగ్జిక్యూటబుల్ ప్యాకేజీ పై మీరు డబుల్ క్లిక్ చేయగానే వ్యవస్థాపన ప్రారంభమవుతుంది. ప్యాచ్ ఫైల్స్ (MSP ఫైల్స్) ను సంగ్రహించేందుకు, ఒక కమాండ్ లైన్‌ను ఉపయోగించాలి. ఈ కమాండ్ లైన్ మరియు సూచనలు ఈ విజ్ఞానాధారిత ఆర్టికల్‌లో ఉన్నాయి(197147): IExpress సాఫ్ట్ వేర్ నవీకరణ కోసం కమాండ్-లైన్ స్విచెస్. ఈ నవీకరణకై అదనపు సమాచారం కోసం, Microsoft విజ్ఞానాధారిత ఆర్టికల్ (887617): లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 2 వివరణ చూడండి. ఈ డౌన్ లోడ్ లోని ఫైల్స్ఈ విభాగములోని లింకులు ఈ డౌన్ లోడ్ లోని లభ్యమయ్యే విడి ఫైల్స్ కు సంబంధించినవి. మీకు సరిగ్గా సరిపోయే ఫైల్స్ ను డౌన్ లోడ్ చేయండి.
|
|||||||||||||||||||||||||