*
Microsoft*
Results by Bing
డౌన్‌లోడ్‌ కేంద్రం 
అన్వేషించు
ఉన్నతమైన అన్వేషణ

Office 2003 తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్

త్వరిత వివరణ
Microsoft Office 2003 తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ - Microsoft Office 2003 ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన ఎక్కువ శాతం ప్రోగ్రామ్స్ కోసం ఒక తెలుగు యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

ఈ పేజీ పైన

త్వరిత వివరాలు
వర్జన్:All
ప్రచురించబడిన తేది:04-07-05
భాష:తెలుగు
డౌన్ లోడ్ పరిమాణము:258కెబి - 6.4ఎంబి*
*ఎంపికైన డౌన్ లోడ్ భాగాలపై డౌన్ లోడ్ పరిమాణము ఆధారపడుతుంది.

భాషను మార్చండి:
  

స్ధూల దృష్టి

Office 2003 Edition తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ ఈ కింది Office 2003 ప్రోగ్రామ్స్ కోసం ఒక అనువాదిత యూజర్ ఇంటర్‌ఫేస్‌ను సమకూరుస్తుంది:

  • Microsoft Office Word 2003

  • Microsoft Office Outlook® 2003

  • Microsoft Office PowerPoint® 2003

  • Microsoft Office Excel 2003

“ప్రారంభ విధానం“ గైడ్, మీకు Microsoft Office 2003 ని శీఘ్రంగా ప్రారంభించేందుకు సహాయపడే రీతిలో రూపొందించబడింది.
1 వ భాగం మొత్తం Office అప్లికేషన్స్‌కు ఉమ్మడిగా వర్తించే సాధారణ విధులను ఎలా నిర్వర్తించాలి అనే దానిని వివరిస్తుంది. 2 నుంచి 5 వరకూ ఉండే భాగాలు, ప్రతి ముఖ్య Office అప్లికేషన్స్ అయిన Microsoft Word, Excel, Outlook మరియు PowerPoint ల యొక్క ప్రాథమిక సమాచారాన్ని అందచేస్తాయి.

 పేజి పై భాగము

సిస్టం ఆవస్యకతలు

  • మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:Windows XP
  • అవసరమైన సాఫ్ట్‌వేర్Office 2003 యొక్క ఇంగ్లీష్ వెర్షన్ ఏదైనా సరిపోతుంది — ఉదాహరణకు, Microsoft Office Professional Edition 2003 లేదా Microsoft Office Standard Edition 2003 — లేదా Microsoft Office 2003 Edition తెలుగు ఇంటర్ ఫేస్ ప్యాక్ — Excel 2003, Outlook 2003, PowerPoint 2003, or Word 2003 ను సమర్థించే ఒక స్వతంత్రమైన Office 2003 యొక్క ఇంగ్లీష్ వెర్షన్.

    ఇంగ్లీష్ మద్దతు ఉన్నచోట Office 2003 Multilingual User Interface Pack పై కూడా Microsoft Office 2003 Edition తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్‌ను వ్యవస్థాపితం చేసుకోవచ్చు.

Office 2003 SP3: Office 2003 SP3 అందుబాటులో ఉంది మరియు దీనిని ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు http://www.microsoft.com/downloads/details.aspx?FamilyId=27F0C05C-4466-4114-BD5C-E7B782D6198A&displaylang=te

  • డిస్క్ స్పేస్ అవసరాలు కంప్యూటర్‌లో వ్యవస్థాపితమైన Microsoft Office 2003 ప్రోగ్రామ్స్ ఉపయోగించే డిస్క్ స్పేస్‌కు అదనంగా, 10 మెగాబైట్స్ (MB) సామర్ధ్యం గల హార్డ్ డిస్క్ ఖాళీ అవసరమవుతుంది.

 పేజి పై భాగము

సూచనలు

ఈ డౌన్‌లోడ్ వ్యవస్థాపన కోసం:
  1. పైన ఉన్న డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా LIP.exe ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, మీ హార్డ్ డిస్క్‌లో నిక్షిప్తం చేయండి.
  2. సెటప్ ప్రోగ్రామ్ ప్రారంభించడానికి మీ హార్డ్ డిస్క్‌పై LIP.exe ప్రోగ్రామ్ ఫైల్స్‌ను డబుల్ క్లిక్ చేయండి.
  3. వ్యవస్థాపన పూర్తి చేయడానికి తెరపై ప్రత్యక్షమయ్యే సూచనలు పాటించండి.
  4. ఆప్షనల్: Telugu_GS.exe ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసి, మీ హార్డ్ డిస్క్‌లో నిక్ష్తిప్తం చేసుకోండి. తరువాత, మీ హార్డ్ డిస్క్‌లో ఉన్న Telugu_GS.exe ప్రోగ్రామ్ ఫైల్‌ను డబుల్ క్లిక్ చేసి, వ్యవస్థాపన పూర్తి చేయడానికి తెరపై కనిపించే సూచనలు పాటించండి.

పాటించవలసిన సూచనలు:

Office 2003 Edition తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ యొక్క భాషకు మీ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మార్చాలంటే, కింది దశలను తీసుకోండి

  1. ప్రారంభం మెనూపై, మొత్తం ప్రోగ్రామ్స్‌కు సూచిస్తూ Microsoft Office Microsoft Office Toolsకు సూచిస్తూ, Microsoft Office 2003 భాష సెట్టింగ్స్ క్లిక్చేయండి.
  2. యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు సహాయం టాబ్‌పై, Office 2003 ప్రదర్శించు జాబితాలో , మీరు ప్రదర్శించదలచిన భాష ఎంపిక చేసి
  3. సరి క్లిక్ చేయండి.


ఇప్పుడు ఎంపిక చేసిన భాష సెట్టింగ్స్ మళ్లీసారి మీరు మీ Office ప్రోగ్రామ్స్ ప్రారంభించినప్పటి నుండి అమలులోకి వస్తాయి.


ఈ డౌన్‌లోడ్ తొలగించాలంటే:
  1. మొత్తం ప్రోగ్రామ్స్ నుండి నిష్క్రమించండి.
  2. ప్రారంభం మెనూపై సెట్టింగ్స్‌కు సూచిస్తూ, నియంత్రణ ప్యానల్ క్లిక్ చేయండి తరువాత,
  3. ప్రోగ్రామ్స్ జోడించు/తొలగించు డబుల్ క్లిక్ చేయండి.
  4. ప్రస్తుతం వ్యవస్థాపన చేసిన ప్రోగ్రామ్స్ జాబితాలో Microsoft Office 2003 Edition తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్క్లిక్ చేసి తొలగించు లేదా జోడించు/తొలగించు బటన్ క్లిక్ చేయండి.ఒక వేళ డైలాగ్ బాక్స్ కనిపిస్తే, ప్రోగ్రామ్‌ను తొలగించుటకు సూచనలు పాటించండి.
  5. ప్రోగ్రామ్ తొలగించుట నిర్ధారించించుకునేందుకు అవును లేదా సరి క్లిక్ చేయండి.

 పేజి పై భాగము

ఈ డౌన్ లోడ్ లోని ఫైల్స్

ఈ విభాగములోని లింకులు ఈ డౌన్ లోడ్ లోని లభ్యమయ్యే విడి ఫైల్స్ కు సంబంధించినవి. మీకు సరిగ్గా సరిపోయే ఫైల్స్ ను డౌన్ లోడ్ చేయండి.
ఫైల్ పేరు:ఫైల్ పరిమాణము

LIP.EXE

6.1ఎంబి

Telugu_GS.EXE

258కెబి

 పేజి పై భాగము

 పేజి పై భాగము

ఇతరులు ఏమి డౌన్ లోడ్ చేసుకుంటున్నారు

డౌన్ లోడ్ చేసిన ఇతరులుOffice 2003 తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్కూడా డౌన్ లోడ్ చేయబడింది:
  1. Microsoft Office Language Interface Pack 2007 – Telugu

 పేజి పై భాగము


©2013 కాపీరైట్‌ మైక్రోసాఫ్ట్. అన్ని హక్కులూ సురక్షితం మమ్మల్ని సంప్రదించండి |షరతులు |Trademarks |గోప్య ప్రకటన