Office

Thank you for downloading

  • లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 2

    If your download does not start after 30 seconds,
    Click here

    డౌన్‌లోడ్ చేయని ఫైళ్లను ఎంచుకోండి

    ఫైల్ పేరుDownload Linkఫైల్ పరిమాణము
    LIP2003SP2-KB887617-Client-TEL.exeRecommendedClick here985 KB
    LIP2003SP2-KB887617-FullFile-TEL.exeRecommendedClick here5.7 MB
    Download Summary:
    KBMBGB

    You have not selected any file(s) to download.

      • గమనిక: అడ్మినిస్ట్రేటర్‌లు అడ్మినిస్ట్రేటర్ రిసోర్సెస్ విభాగాన్ని చూడాలి.

        వ్యవస్థాపన సూచనలు
        ఈ నవీకరణను వ్యవస్థాపించేందుకు కింది దశలను పాటించండి:
        1. పేజీ కింద లింక్స్‌ను ఉపయోగించి రెండు .exe ఫైల్స్‌లో ఒక దానిని డౌన్‌లోడ్ చేసి, ఫైల్‌ను మీ హార్డ్ డిస్క్ డ్రైవ్‌లో నిక్షిప్తం చేయండి.
          • LIP2003SP2-kb887617-client-TEL.exe: మీ అసలైన ప్రొడక్ట్ CD-ROM కు యాక్సెస్ కలిగి ఉంటే, మీరు ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఒక వేళ మీరు మీ ప్రొడక్ట్‌ను ఇంతకు ముందు నవీకరించి ఉంటే, ప్యాచ్ వ్యవస్థాపన సమయంలో వ్యవస్థాపన సోర్స్‌ను అందించాల్సిన అవసరం ఉండవచ్చు.
          • LIP2003SP2-kb887617-fullfile-TEL.exe: మీ అసలైన ప్రొడక్ట్ CD-ROM కు యాక్సెస్ లేకపోయినా లేదా LIP2003SP2-kb887617-client-TEL.exe ను వ్యవస్థాపించే సమయంలో సమస్యలు ఎదుర్కొన్నా, ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి.
        2. మీరు ఏవైనా ప్రోగ్రామ్స్‌ను అమలు చేస్తుంటే, వాటి నుంచి నిష్క్రమించాలని సిఫార్సు చేస్తున్నాం.

        3. Windows ఎక్స్‌ప్లోరర్‌లో, మీ హార్డ్ డిస్క్‌లో నిక్షిప్తమైయున్న .exe ఫైల్‌ను డబుల్ క్లిక్ చేసి, స్క్రీన్‌పై కనిపించే సూచనలను పాటించండి.


        ఉపయోగించడానికి సూచనలు:

        మీరు ఈ నవీకరణను వ్యవస్థాపించిన తరువాత, Office ను సాధారణంగానే ఉపయోగించండి.


        ఈ డౌన్‌లోడ్‌ను తొలగించేందుకు:

        ఈ డౌన్‌లోడ్‌ను తొలగించేందుకు ఎలాంటి ఫీచర్ లేదు. మరింత సమాచారం కోసం, Microsoft విజ్ఞానాధారిత ఆర్టికల్‌ను చూడండి.మీరు Office 2003 ప్రొడక్ట్స్ సర్వీస్ ప్యాక్ 2 ను తొలగించలేరు.


        అడ్మినిస్ట్రేటర్ రిసోర్సెస్
        నిర్వహించదగిన ఎన్విరాన్‌మెంట్స్ లో పని చేసే అడ్మినిస్ట్రేటర్‌లు ఒక సంస్థలో Office నవీకరణలను డిప్లాయ్ చేయడానికి అవసరమైన పూర్తి రిసోర్సెస్ ను Office అడ్మిన్ అప్‌డేట్ సెంటర్ వెబ్ సైట్ లో పొందవచ్చు. మీరు నవీకరిస్తున్న ప్రొడక్ట్ వెర్షన్‌ కోసం సైట్ యొక్క హోమ్ పేజీలో, అప్‌డేట్ స్ట్రాటజీస్ కింద చూడండి.

        ఈ అప్‌డేట్ కోసం నవీకరణల కింద ఉన్నాయి. ఎగ్జిక్యూటబుల్ ప్యాకేజీ పై మీరు డబుల్ క్లిక్ చేయగానే వ్యవస్థాపన ప్రారంభమవుతుంది. ప్యాచ్ ఫైల్స్ (MSP ఫైల్స్) ను సంగ్రహించేందుకు, ఒక కమాండ్ లైన్‌ను ఉపయోగించాలి. ఈ కమాండ్ లైన్ మరియు సూచనలు ఈ విజ్ఞానాధారిత ఆర్టికల్‌లో ఉన్నాయి(197147): IExpress సాఫ్ట్ వేర్ నవీకరణ కోసం కమాండ్-లైన్ స్విచెస్.

        ఈ నవీకరణకై అదనపు సమాచారం కోసం, Microsoft విజ్ఞానాధారిత ఆర్టికల్ (887617): లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్ కోసం Office 2003 సర్వీస్ ప్యాక్ 2 వివరణ చూడండి.

ప్రముఖ డౌన్ లోడ్లు

Loading your results, please wait...

ఉచిత PC అప్‌డేట్‌లు

  • భద్రతా ప్యాచ్‌లు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
  • సేవా పాక్స్
  • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు