Office

Thank you for downloading

  • Microsoft® Office Language Interface Pack 2013 – తెలుగు

    If your download does not start after 30 seconds,
    Click here

    డౌన్‌లోడ్ చేయని ఫైళ్లను ఎంచుకోండి

    ఫైల్ పేరుDownload Linkఫైల్ పరిమాణము
    languageinterfacepack-x64-te-in.exeRecommended
    Click here13.9 MB
    Click here13.9 MB
    languageinterfacepack-x86-te-in.exeRecommended
    Click here13.8 MB
    Click here13.8 MB
    Download Summary:
    KBMBGB

    You have not selected any file(s) to download.

      • ఈ దిగుమతిని వ్యవస్థాపించడానికి:
        1. దిగుమతి చేయి మీటని (ఎగువ ఉన్న) క్లిక్ చేయడం ద్వారా మీ హార్డ్ డిస్క్‌కి ఫైల్‌ని సేవ్ చేయడం ద్వారా LanguageInterfacePack.exe ఫైల్‌ని దిగుమతి చేయండి.
        2. స్థాపక ప్రోగ్రామ్‌ని ప్రారంభించడానికి మీ హార్డ్ డిస్క్‌లో ఉన్న LanguageInterfacePack.exe ప్రోగ్రామ్ ఫైల్‌ని డబుల్-క్లిక్ చేయండి.
        3. ఇన్‌స్టలేషన్‌ని పూర్తి చేయడానికి తెరపై ఉన్న సూచనలను అనుసరించండి.
        4. మీ Microsoft Office 2013 Language Interface Pack కోసం నన్నుచదువు ఫైల్‌ని వ్యవస్థాపిస్తే, దీన్ని ఇక్కడ కనుగొన వచ్చు C:\Program Files\Common Files\microsoft shared\OFFICE15\1098\LIPread.htm.
        5. Office 2010 Language Interface Pack‌ తో Office 2010ని లేదా Office 2010 Language Interface Pack‌ తో Office 2010కు మునుపటి ఎడిషన్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి మద్దతు లేదు. మీరు Office 2013 Language Interface Pack ‌తో Office 2013 కు Office 2010 యొక్క మీ ఆధార ఇన్‌స్టలేషన్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, మీరు వీటిని చేయాలి:
          • Office 2010 Language Interface Pack వ్యవస్థాపనని తీసివేయండి.
          • Office 2013 స్థాపకాన్ని అమలు చేసి, అప్‌గ్రేడ్ చేయి ఎంపికను ఎంచుకోండి.
          • Office 2013 స్థాపకం పూర్తయినప్పుడు, Office 2013 Language Interface Pack‌ని వ్యవస్థాపించి, నిర్మితీకరించండి.



        మీ Office ఉత్పత్తని సక్రియం చేయడం:
        "Microsoft Office Activation Wizard" వ్యాఖ్యలో పూర్తి ఇన్‌స్టలేషన్ కోడ్‌ని చదవడంలో మీకు సమస్య ఉంటే లేదా మీ Microsoft Office Language Interface Pack 2013ని ఉపయోగించేటప్పుడు పూర్తి ఇన్‌స్టలేషన్ కోడ్ సరిగ్గా ప్రదర్శించబడకుంటే, దయచేసి విజార్డ్‌ని రద్దు చేసి, మీ Microsoft Office ఉత్పత్తిని క్రియాశీలం చేయడానికి మీ ఆధార భాష ఉత్పత్తికి మారండి.

        ఉపయోగించడానికి సూచనలు:
        మీ వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను Microsoft Office Language Interface Pack 2013 – తెలుగుకు మార్చడానికి, ఈ దశలను అనుసరించండి:

        1. Start\All Programs\Microsoft Office\Microsoft Office Tools మెను నుండి Microsoft Office 2013 భాషా ప్రాధాన్యతలను ప్రారంభించండి.
        2. ప్రదర్శన మరియు సహాయ భాషలను ఎంచుకోండి కింద ఉన్న, ప్రదర్శన భాష కింద అవసరమైన భాషను ఎంచుకుని స్వయంసిద్ధంగా సెట్ చేయి మీటని క్లిక్ చేయండి.
        3. సవరణ భాషలను ఎంచుకోండి కింద ఉన్న, అవసరమైన భాషను ఎంచుకుని స్వయంసిద్ధంగా సెట్ చేయి మీటని క్లిక్ చేయండి.
        4. సరి మీటని క్లిక్ చేయండి.


        మీరు ఎంచుకున్న భాష సెట్టింగ్‌లు మీరు మీ Office అనువర్తనాలను ప్రారంభించిన తదుపరిసారి ప్రభావాన్ని చూపుతాయి.
        గమనిక: Microsoft Office Language Interface Pack 2013 – తెలుగు యొక్క భాషకు సహాయం మార్చబడదు. సహాయం ఎల్లప్పుడూ మీ వాస్తవ ఇన్‌స్టలేషన్ యొక్క భాషలో ఉంటుంది.
        మీ ప్రదర్శన సహాయాన్ని ఎల్లప్పుడూ ఆధార భాషకు డ్రాప్‌డౌన్ జాబితాలో సెట్ చేయండి.

        ఈ దిగుమతిని తీసివేయడానికి:
      • అన్ని Microsoft Office ప్రోగ్రామ్‌ల నుండి నిష్క్రమించండి.
      • Windows నియంత్రణా పానెల్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ల మరియు విశేషాంశాల చిహ్నాన్ని డబుల్-క్లిక్ చేయండి.
      • వ్యవస్థాపనని తీసివేయి లేదా ప్రోగ్రామ్‌ని మార్చు ఎంపికలో, ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రామ్‌ల పెట్టెలో Microsoft Office Language Interface Pack 2013 – తెలుగుని క్లిక్ చేసి, ఆపై వ్యవస్థాపనని తీసివేయి ఎంపికను ఎంచుకోండి.
      • తెరపై ఉన్న సూచనలను అనుసరించండి.

ప్రముఖ డౌన్ లోడ్లు

Loading your results, please wait...

ఉచిత PC అప్‌డేట్‌లు

  • భద్రతా ప్యాచ్‌లు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
  • సేవా పాక్స్
  • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు