Windows

Windows® XP తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్

భాషను మార్చండి:
Windows XP Professional మరియు Windows XP Home Editionల లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లు (LIP) అభివృద్ధి చెందుతున్న లేదా మైనారిటీ భాషల మార్కెట్ల కోసం స్థానీకరించిన యూజర్ ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లను అందిస్తున్నాయి.
  • వర్జన్:

    SP1

    ఫైల్ పేరు:

    LIPSetup.msi

    ప్రచురించబడిన తేది:

    05-04-06

    ఫైల్ పరిమాణము:

    6.5 MB

      Windows XP ఫ్యామిలీ కోసం తయారైన తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ Windows XP యూజర్ ఇంటర్‌ఫేస్‌కు గరిష్ట స్థాయిలో తెలుగు ఇంటర్‌ఫేస్‌ను అందచేస్తుంది. ఈ తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్‌ను వ్యవస్థాపించేటప్పుడు మీ Microsoft Windows నుంచి ప్రామాణీకరణ అవసరమవుతుంది. మీరు పూర్తి లైసెన్స్ పొందిన అధికారిక Windows కాపీనే ఉపయోగిస్తున్నారని ఈ ప్రామాణీకరణ ప్రక్రియ ధృవీకరిస్తుంది. జెన్యూన్ Windows సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వల్ల లభించే లాభాల గురించి తెలుసుకొనేందుకు జెన్యూన్ Microsoft సాఫ్ట్‌వేర్‌ను సందర్శించండి.
  • మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:

    Windows XP

      • మద్దతునిచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్: Windows XP సర్వీస్ ప్యాక్ 2 (SP2) యొక్క 32-బిట్ (ఇంగ్లీష్) వెర్షన్
      • డౌన్‌లోడ్‌ కోసం 5 Mb స్పేస్
      • సెటప్‌ కోసం 15 Mb స్పేస్

      1. డౌన్‌లోడ్ ప్రారంభించేందుకు ఈ పేజీ కుడి మూల పైనున్న "డౌన్‌లోడ్" బటన్ క్లిక్ చేయండి లేదా డ్రాప్-డౌన్ జాబితా నుంచి మరొక భాషను ఎంచుకుని "వెళ్లు".
      2. కిందివానిలో ఒకదానిని అనుసరించండి:
        • వెంటనే వ్యవస్థాపించడానికి, Open (తెరచుపై క్లిక్ చేయండి) లేదా Run this program from its current location (ప్రస్తుత స్ధానం నుంచే ఈ ప్రోగ్రామును అమలు చేయి).
        • డౌన్‌లోడ్‌ను మీ కంప్యూటర్‌లో నకలు చేసుకొని తరువాత ఎప్పుడైనా దానిని వ్యవస్థాపించుకోవాలనుకుంటే, Save (నిక్షిప్తంపై క్లిక్ చేయండి) లేదా Save this program to disk (ఈ ప్రోగ్రామ్‌ను డిస్క్‌లో నిక్షిప్తం చేయి).

ప్రముఖ డౌన్ లోడ్లు

Loading your results, please wait...

ఉచిత PC అప్‌డేట్‌లు

  • భద్రతా ప్యాచ్‌లు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
  • సేవా పాక్స్
  • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు