Windows

Windows® XP తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్

చెల్లుబాటు అవసరము

ప్రస్తుతమున్న వినియాగదారులకు ఈ డౌన్ లోడ్ లభించునుఅసలు Microsoft Windows. దయచేసి క్లిక్ చేయండి కొనసాగండి Windows చెల్లుబాటును మొదలు పెట్టడానికి బటన్. మాప్రైవసీ ప్రకటనలో వివరించినట్లుగా , మిమ్ములను గుర్తించే లేదా సంప్రద.

విండోస్ విస్తా ఉపయోగించేవారు, కొన్ని ఉత్పత్తి విశేషాలను, భద్రతేతర అప్ డేట్లను, ఉత్పత్తి సహకారాన్ని , Microsoft నుండి పొందేందుకు అవసరమైన ధృవీకృత Microsoft ప్రామాణికతను పంపవలెను. మరిన్ని వివరాలకు, సందర్శించండి , Windows అధీకృత లబ్ది FAQ .

భాషను మార్చండి:
Windows XP Professional మరియు Windows XP Home Editionల లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లు (LIP) అభివృద్ధి చెందుతున్న లేదా మైనారిటీ భాషల మార్కెట్ల కోసం స్థానీకరించిన యూజర్ ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లను అందిస్తున్నాయి.
  • వివరాలు

    వర్జన్:
    ప్రచురించబడిన తేది:

    SP1

    05-04-06

    ఫైల్ పేరు:
    ఫైల్ పరిమాణము:

    LIPSetup.msi

    6.5 MB

      Windows XP ఫ్యామిలీ కోసం తయారైన తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ Windows XP యూజర్ ఇంటర్‌ఫేస్‌కు గరిష్ట స్థాయిలో తెలుగు ఇంటర్‌ఫేస్‌ను అందచేస్తుంది. ఈ తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్‌ను వ్యవస్థాపించేటప్పుడు మీ Microsoft Windows నుంచి ప్రామాణీకరణ అవసరమవుతుంది. మీరు పూర్తి లైసెన్స్ పొందిన అధికారిక Windows కాపీనే ఉపయోగిస్తున్నారని ఈ ప్రామాణీకరణ ప్రక్రియ ధృవీకరిస్తుంది. జెన్యూన్ Windows సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడం వల్ల లభించే లాభాల గురించి తెలుసుకొనేందుకు జెన్యూన్ Microsoft సాఫ్ట్‌వేర్‌ను సందర్శించండి.
  • సిస్టం ఆవస్యకతలు

    మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:

    Windows XP

      • మద్దతునిచ్చే ఆపరేటింగ్ సిస్టమ్స్: Windows XP సర్వీస్ ప్యాక్ 2 (SP2) యొక్క 32-బిట్ (ఇంగ్లీష్) వెర్షన్
      • డౌన్‌లోడ్‌ కోసం 5 Mb స్పేస్
      • సెటప్‌ కోసం 15 Mb స్పేస్

  • సూచనలు

      1. డౌన్‌లోడ్ ప్రారంభించేందుకు ఈ పేజీ కుడి మూల పైనున్న "డౌన్‌లోడ్" బటన్ క్లిక్ చేయండి లేదా డ్రాప్-డౌన్ జాబితా నుంచి మరొక భాషను ఎంచుకుని "వెళ్లు".
      2. కిందివానిలో ఒకదానిని అనుసరించండి:
        • వెంటనే వ్యవస్థాపించడానికి, Open (తెరచుపై క్లిక్ చేయండి) లేదా Run this program from its current location (ప్రస్తుత స్ధానం నుంచే ఈ ప్రోగ్రామును అమలు చేయి).
        • డౌన్‌లోడ్‌ను మీ కంప్యూటర్‌లో నకలు చేసుకొని తరువాత ఎప్పుడైనా దానిని వ్యవస్థాపించుకోవాలనుకుంటే, Save (నిక్షిప్తంపై క్లిక్ చేయండి) లేదా Save this program to disk (ఈ ప్రోగ్రామ్‌ను డిస్క్‌లో నిక్షిప్తం చేయి).

ప్రముఖ డౌన్ లోడ్లు

    • 01

      Microsoft Readiness App - తెలుగు

      ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

    • 02

      Windows Installer 4.5 Redistributable - తెలుగు

      ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

    • 03

      Microsoft National Language Support Downlevel APIs 1.0 - తెలుగు

      ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

    • 04

      Windows® XP తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్

      Windows XP Professional మరియు Windows XP Home Editionల లాంగ్వేజ్ ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లు (LIP) అభివృద్ధి చెందుతున్న లేదా మైనారిటీ భాషల మార్కెట్ల కోసం స్థానీకరించిన యూజర్ ఇంటర్‌ఫేస్ ప్యాక్‌లను అందిస్తున్నాయి.

    • 05

      Windows Vista భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్

      హెచ్చరిక! Vista LIP ప్యాకేజీని వ్యవస్థాపించే ముందు ఫాంట్-ప్రారంభ ప్యాకేజీని ఖచ్చితంగా వ్యవస్థాపించాలి. మీ భాషను సరిగ్గా వీక్షించేందుకు అవసరమయ్యే ముఖ్యమైన ఫాంట్ నవీకరణ సమాచారం ఈ ఫాంట్ ప్యాకేజీలో ఉంటుంది. ఫాంట్ ప్యాకేజీని వ్యవస్థాపించేందుకు, కింద ఉన్న ఫాంట్ ప్యాకేజీని వ్యవస్థాపించుపై క్లిక్ చేయండి.

  • Loading...

    మీ ఫలితాలను లోడ్ చేస్తోంది, దయచేసి వేచి ఉండండి…

ఉచిత PC అప్‌డేట్‌లు

  • భద్రతా ప్యాచ్‌లు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
  • సేవా పాక్స్
  • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు
Microsoft Update అమలు చేయండి
మూసివేయి
moreinfo