Office

Microsoft Office Language Interface Pack 2007 – Telugu

భాషను మార్చండి:
Microsoft Office Language Interface Pack 2007 - Telugu, అనేక Microsoft Office 2007 ప్రోగ్రాంల కోసం ఒక తెలుగు వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.
  • వివరాలు

    వర్జన్:
    ప్రచురించబడిన తేది:

    1

    22-09-09

    ఫైల్ పేరు:
    ఫైల్ పరిమాణము:

    LanguageInterfacePack.exe

    15.5 MB

    LIP_Help.chm

    238 KB

    Microsoft_Office_Excel.pptx

    1.3 MB

    Microsoft_Office_Outlook.pptx

    2.6 MB

    Microsoft_Office_PowerPoint.pptx

    2.7 MB

    Microsoft_Office_Word.pptx

    1.8 MB

    +
      Microsoft Office Language Interface Pack 2007 – Telugu దీనికై ఒక తెలుగు వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది:
      • Microsoft Office Excel 2007

      • Microsoft Office Outlook 2007

      • Microsoft Office PowerPoint 2007

      • Microsoft Office Word 2007
  • సిస్టం ఆవస్యకతలు

    మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:

    Windows Vista Service Pack 1, Windows XP Service Pack 2

      • సాఫ్ట్‌వేర్ అవసరం: Excel, Outlook, Powerpoint లేదా Word కలిగిన ఏదైనా Microsoft Office 2007 సూట్స్ యొక్క English సంస్కరణ.
      • డిస్క్ ఖాళీ అవసరాలు: ప్రస్తుతం వ్యవస్థాపితమైన Office 2007 ప్రోగ్రాంలచే ఉపయోగించబడుతున్న హార్డ్‌ డిస్క్ ఖాళీతో సహా అదనంగా 20 మెగాబైట్ల (MB) హార్డ్‌డిస్క్ ఖాళీ అవసరమవుతుంది.
      • హెచ్చరిక! Office LIP ప్యాకేజీని వ్యవస్థాపించే ముందు ఫాంట్-ప్రారంభ ప్యాకేజీని ఖచ్చితంగా వ్యవస్థాపించాలి. మీ భాషను సరిగ్గా వీక్షించేందుకు అవసరమయ్యే ముఖ్యమైన ఫాంట్ నవీకరణ సమాచారం ఈ ఫాంట్ ప్యాకేజీలో ఉంటుంది. ఫాంట్ ప్యాకేజీని వ్యవస్థాపించేందుకు, కింద ఉన్న ఫాంట్ ప్యాకేజీని వ్యవస్థాపించుపై క్లిక్ చేయండి.
  • సూచనలు

      ఈ దిగుమతిని వ్యవస్థాపించడానికి:
      1. (పైని) దిగుమతి బటన్‌ను క్లిక్ చేయడం ద్వారా LanguageInterfacePack.exe ఫైలుని దిగుమతి చేయండి మరియు ఫైలును మీ హార్డ్‌డిస్క్‌లో భద్రపర్చండి.
      2. వ్యవస్థాపనా ప్రోగ్రాంను ప్రారంభించేందుకు మీ హార్డ్ డిస్క్‌లోని ప్రోగ్రాం పైలు LanguageInterfacePack.exeని డబుల్-క్లిక్ చేయండి.
      3. వ్యవస్థాపనను పూర్తి చేసేందుకు తెరపై కనిపించే సూచనలను అనుసరించండి.
      4. మీ Microsoft Office 2007 Language Interface Pack కోసం వ్యవస్థాపితమైన మార్గదర్శక సమాచార ఫైలును మీరు C:\Program Files\Common Files\microsoft shared\OFFICE12\LCID\LIPread.htm వద్ద పొందగలరు
      5. Office 2003ను Office 2003 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌తో Office 2007 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌కు ఉన్నతీకరించడానికి మద్దతు లేదు. మీరు Office 2003 యొక్క ఆధార వ్యవస్థాపనను Office 2007 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌తో Office 2007కు ఉన్నతీకరించాలని భావిస్తే, మీరు ఇలా చేయండి:
        • Office 2003 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌ను తీసివేయండి
        • Office 2007 స్థాపకాన్ని అమలు చేసి, ఉన్నతీకరణ ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
        • Office 2007 స్థాపకం పూర్తి అయినప్పుడు, Office 2007 భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్‌ను వ్యవస్థాపించి, విన్యసించండి

        • మీ Office ఉత్పత్తిని క్రియాశీలపర్చడం:
        • "Microsoft Office క్రియాశీల నిర్దేశకం" వ్యాఖ్యలోని మొత్తం వ్యవస్థాపన కోడ్‌ను చదవడంలో మీకు సమస్య ఉన్నట్లయితే లేదా Microsoft® Office భాషా ఇంటర్‌ఫేస్ ప్యాక్ 2007ను ఉపయోగించేటప్పుడు మొత్తం వ్యవస్థాపన కోడ్ సరిగ్గా ప్రదర్శించబడకపోతే, దయచేసి నిర్దేశకాన్ని రద్దు చేసి, మీ Microsoft Office ఉత్పత్తిని క్రియాశీలపర్చేందుకు మీ ఇంగ్లీష్ ఉత్పత్తికి మారండి.


      ఉపయోగం కోసం సూచనలు:

      మీ వినియోగదారు ఇంటర్‌ఫేస్ నుండి Microsoft Office Language Interface Pack 2007 – Teluguకు మారేందుకు, కింది దశలను అనుసరించండి:

      1. Start\All Programs\Microsoft Office\Microsoft Office Tools మెను నుండి Microsoft Office 2007 Language Settings ప్రయోగించు.
      2. Display Language ట్యాబ్‌ను ఎంచుకోండి మరియు డ్రాప్‌డౌన్ జాబితాలోని Display Microsoft Office menus and dialog boxes in: మీరు ప్రదర్శించదలచిన భాషను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న భాష ఇప్పుడు స్వయంసిద్ధ ప్రదర్శనగా ఉంటుంది.
      3. Display Language టాబ్‌లో మీ Windows ప్రదర్శనతో మీ Office ప్రదర్శన సరిపోలేలా చేసేందుకు మీకు ఒక ఐచ్ఛికం ఉంది. మీ ప్రస్తుత Windows భాష మీకోసం జాబితా చేయబడుతుంది. మీ Windows ప్రదర్శనతో సరిపోలిన Office ప్రదర్శన మీకు ఉండాలని మీరు కోరుకుంటే Set the Microsoft Office display language to match the Windows display language టిక్ పెట్టెను ఎంచుకోండి. Display Microsoft Office menus and dialog boxes జాబితాలో మీరు చేసిన ఎంపికను ఈ అమర్పు అధిగమిస్తుంది.
      4. Editing Languages టాబ్‌లో Available Editing Languages నుంచి ప్రారంభించేందుకు మీకు అవసరమైన భాషను ఎంచుకోండి మరియు Add పై క్లిక్ చేయండి. మీరు ఎంచుకున్న భాష Enabled Editing Languages జాబితాలో ఇప్పుడు జాబితా చేయబడింది.
      5. Editing Languages టాబ్‌లో మీ ప్రాథమిక సవరణ భాషగా మీకు అవసరమైన భాషను Primary Editing Language జాబితా నుండి ఎంచుకోండి.
      6. OK బటన్‌పై క్లిక్ చేయండి.

      మీరు ఎంచుకున్న భాషా అమర్పులు, Office అనువర్తనాలను మరోసారి ప్రారంభించినప్పుడు ప్రభావితమవుతాయి.
      గమనిక: సహాయం Microsoft Office Language Interface Pack 2007 – Teluguలోకి మారదు. సహాయం ఎల్లప్పుడూ మీరు వ్యవస్థాపించిన అసలు భాషలోనే ఉంటుంది.
      డ్రాప్‌డౌన్ జాబితాలోని మీ ప్రదర్శన సహాయాన్ని ఎల్లప్పుడూ మీ మూల భాషకు అమర్చండి.

      ఈ దిగుమతిని తొలగించడానికి:
        Windows XP Home లేదా Professional Editionలో కింది దశలను అనుసరించండి:
      1. అన్ని ప్రోగ్రాంలను మూసివేయండి.
      2. Windows నియంత్రణా వ్యవస్థలోని Add or Remove Programs సూక్ష్మచిత్రంపై డబుల్-క్లిక్ చేయండి.
      3. Currently installed programs పెట్టెలోని Microsoft Office Language Interface Pack 2007 పై క్లిక్ చేయండి, తరువాత Remove బటన్‌పై క్లిక్ చేయండి.
      4. తెరపై సూచనలను అనుసరించండి.

        Windows Vistaలో కింది దశలను అనుసరించండి:
      1. అన్ని ప్రోగ్రాంలను మూసివేయండి.
      2. Windows Control Panel లోని Programs and Features సూక్ష్మచిత్రంపై డబుల్ క్లిక్ చేయండి.
      3. Uninstall or Change a Program ఐచ్ఛికంలో, Currently installed programs పెట్టెలోని Microsoft Office Language Interface Pack 2007 – Telugu పై క్లిక్ చేయండి, తరువాత Uninstall ఐచ్ఛికాన్ని ఎంచుకోండి.
      4. తెరపై సూచనలను అనుసరించండి.

  • సంబంధించిన వనరులు

ప్రముఖ డౌన్ లోడ్లు

    • 01

      Update for Microsoft Office Outlook 2007 Junk Email Filter (KB977839) - తెలుగు

      ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

    • 02

      Business Success Stories for Office 2010 - తెలుగు

      ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

    • 03

      Office 2003 తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్

      Microsoft Office 2003 తెలుగు ఇంటర్‌ఫేస్ ప్యాక్ - Microsoft Office 2003 ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన ఎక్కువ శాతం ప్రోగ్రామ్స్ కోసం ఒక తెలుగు యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

    • 04

      Update for Microsoft Office Word 2007 (KB974631) - తెలుగు

      ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

    • 05

      Security Update for the 2007 Microsoft Office System (KB982312) - తెలుగు

      ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

  • Loading...

    మీ ఫలితాలను లోడ్ చేస్తోంది, దయచేసి వేచి ఉండండి…

ఉచిత PC అప్‌డేట్‌లు

  • భద్రతా ప్యాచ్‌లు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
  • సేవా పాక్స్
  • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు
Microsoft Update అమలు చేయండి
మూసివేయి
moreinfo