Windows Live

Windows Live Photo Gallery మరియు Movie Maker 2011

భాషను మార్చండి:
ఫోటోలు మరియు మూవీలను సంకలనం చేసి నిర్వహించి, ఆపై వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయండి లేదా స్నేహితులతో పంచుకోండి. “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం అని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.
 • వర్జన్:

  15.4.3555.0308

  ఫైల్ పేరు:

  wlsetup-web.exe

  ప్రచురించబడిన తేది:

  22-03-12

  ఫైల్ పరిమాణము:

  1.2 MB

   Windows Live Movie Maker మరుయ Windows Live Photo Gallery కలిగి పని చేస్తాయి, కాబట్టి మీరు మీ తరువాతి మూవీలో ఉపయోగించాలనుకుంటున్న ఫోటోలను మరియు వీడియోలను నిర్వహించడానికి మరియు ఎంచుకోవడానికి ఇది సులభం.

   Windows Live Photo Gallery మీరు మీ కెమెరా నుండి ఫోటోలను దిగుమతి చేయడంలో, వాటిని ఆల్బమ్‌లుగా నిర్వహించుకోవడంలో మరియు అవి ఉత్తమంగా కనిపించేలా చేయడంలో మీకు సహాయం చేస్తాయి. అద్భుతమైన విశాలదృశ్యాలు, మూవీలు, స్లయిడ్ ప్రదర్శనలు మరియు మరిన్ని చేసేందుకు శక్తివంతమైన ఫోటో టూల్‌లను ఉపయోగించండి. మీరు డజన్ల కొద్దీ ఫోటోలను వరుసగా సంకలనం చేయవచ్చు, కళంకాలను తీసివేయవచ్చు మరియు రెడ్ ఐని ఒక్క క్లిక్‌లో పరిష్కరించవచ్చు. మీరు పంచుకునేందుకు సిద్ధమైనప్పుడు, Photo Gallery నుండి నేరుగా మీకు ఇష్టమైన Facebook మరియు Flickr వంటి వెబ్‌సైట్లకు నేరుగా ప్రచురించండి. మరియు ముఖ గుర్తింపు, మీ సేకరణలోని ఫోటోలను ఎప్పటికంటే సులభంగా కనుగొనడం వంటి కొత్త ఫీచర్లు మరియు టూల్‌లతో.

   Windows Live Movie Maker మీ ఫోటోలు మరియు వీడియోలను శీఘ్రంగా మెరుగైన మూవీలుగా మార్చడంలో మీకు సహాయపడుతుంది. మీ కథను చెప్పడంలో సహాయం కోసం ప్రత్యేక ప్రభావాలు, పరివర్తనాలు, ధ్వని, క్రెడిట్‌లు మరియు శీర్షికలను జోడించండి. లేదా ఫోటోలు, వీడియోలు మరియు మీకు కావలసిన సంగీతం ఎంచుకుని, AutoMovie మీ కోసం పని చేయనివ్వండి: ఇది పరివర్తనాలు, ప్రభావాలు, శీర్షికలు మరియు మరిన్నింటితో అందమైన థీమ్‌ను వర్తిస్తుంది—అంతా నిమిషంలోపే. YouTube, Facebook, Windows Live SkyDrive మరియు ఇతరాల సహా—మీకు ఇష్టమైన సైట్లకు Movie Maker నుండి నేరుగా మీ మూవీని పోస్ట్ చేయండి.

   Windows Live Photo Gallery మరియు Movie Maker అనేవి Windows Live Essentials యొక్క భాగం, అది Windows Live Messenger, Mail, Writer, Family Safety, Windows Live Mesh, Bing బార్, Messenger Companion, Microsoft Silverlight, మరియు Outlook Connector ప్యాక్ (Microsoft Outlook Hotmail Connector మరియు Windows Live Messenger కోసం సామాజిక కనెక్టర్ ప్రొవైడర్)ను కూడా కలిగి ఉంటుంది. మీరు Photo Gallery మరియు Movie Makerను మాత్రమే లేదా మొత్తం Windows Live Essentialsను ఇన్‌స్టాల్ చేయవచ్చు.

   గమనిక: డౌన్‌లోడ్ చేయి క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం. డౌన్‌లోడ్ మీరు ఇప్పటికే కలిగి ఉన్న Windows Live ప్రోగ్రామ్‌లకు అప్‌డేట్‌లను కలిగి ఉండవచ్చు. Microsoft Update నుండి ఈ మరియు ఇతర Microsoft ప్రోగ్రామ్‌లకు మీరు అప్‌డేట్‌లను పొందుతారు. ఈ సాఫ్ట్‌వేర్ కొన్ని అప్‌డేట్‌లను ఆటోమేటిక్‌గా కూడా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవచ్చు. మరింత నేర్చుకోండి
 • మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:

  Windows 7, Windows Server 2008 R2, Windows Vista Service Pack 2

   Windows Live Photo Gallery మరియు Windows Live Movie Maker అనేవి Windows Live Essentialsలో భాగం, దీనికి ఈ కిందివి అవసరం:

   • ఆపరేటింగ్ సిస్టమ్: Windows Vista కోసం Platform Updateతో Windows Vista సర్వీస్ ప్యాక్ 2 32- మరియు 64-బిట్ ఎడిషన్‌లు; లేదా Windows 7; లేదా సర్వీస్ ప్యాక్ 2తో Windows Server 2008 మరియు Windows Server 2008 కోసం Platform Update; లేదా Windows Server 2008 R2.
   • ప్రాసెసర్: 1.6 GHz లేదా అంతకంటే ఎక్కువ
   • మెమరీ: 1 GB RAM లేదా అంతకంటే ఎక్కువ
   • రిజల్యూషన్: కనీసం: 1024 × 576
   • ఇంటర్నెట్ కనెక్షన్: ఇంటర్నెట్ ఫంక్షనాలిటీకి డయల్-అప్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ (వేర్వేరుగా అందించబడతాయి) అవసరం. స్థానిక లేదా సుదూర ఛార్జీలు వర్తించవచ్చు.
   • గ్రాఫిక్‌లు లేదా వీడియో కార్డ్: Windows Live Movie Makerకు DirectX 9 లేదా అంతకంటే ఎక్కువదానికి మరియు Shader మోడల్ 2 లేదా అంతకంటే ఎక్కువదానికి మద్దతు ఇచ్చే వీడియో కార్డ్ అవసరం.
   • Photo Gallery మరియు Movie Maker కోసం: మీ కోసం మీ కంప్యూటర్‌లో DirectX 9 యొక్క కొన్ని అవసరమైన భాగాలు లేకపోతే అవి ఇన్‌స్టాల్ కావచ్చు.
   • Windows Live Mesh కోసం: Macలో Windows Live Meshను అమలు చేసేందుకు, మీరు తప్పకుండా OS X 10.5 లేదా అంతకంటే కొత్తదాన్ని ఇన్‌స్టాల్ చేయాలి. మీరు ఇప్పటికే Window Live Sync బీటా లేదా Live Mesh యొక్క మునుపటి వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటే, దయచేసి అదనపు అవసరాల కోసం వివరణాత్మక విడుదల గమనికలు చూడండి.
   1. డౌన్‌లోడ్‌ను ప్రారంభించేందుకు ఈ పేజీలోని డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయండి లేదా మీరు డౌన్‌లోడ్ క్లిక్ చేసే ముందు భాషను మార్చు డ్రాప్-డౌన్ జాబితా నుండి మరొక భాషను ఎంచుకుని, మార్చు క్లిక్ చేయండి.
   2. భద్రత సందేశంలో కంపెనీ లేదా ప్రచురణకర్త జాబితా చేయబడినప్పుడు, కంపెనీ పేరు Microsoft Corporationఅని నిర్ధారించుకుని, ఆపై అమలు, కొనసాగులేదా అనుమతించుక్లిక్ చేయండి.
   3. ఇన్‌స్టాలర్ తెరుచుకుంటుంది. మీరు ఇన్‌స్టాల్* చేయదలిచిన ప్రోగ్రామ్‌లను ఎంచుకుని, ఆపై తరువాతక్లిక్ చేయండి.
    *అప్పటికి మీకు తాజా వెర్షన్‌లు లేకపోతే ముందే ఇన్‌స్టాల్ చేసిన అన్ని Windows Live ప్రోగ్రామ్‌లు అప్‌డేట్ అవుతాయి.
   4. మీరు వేచి ఉండే సమయంలో ముందుకు వెళ్లి, మీ కంప్యూటర్‌లోని ఇతర ప్రోగ్రామ్‌లను ఉపయోగించండి.
   5. ఇది పూర్తయినప్పుడు, మీ కొత్త ప్రోగ్రామ్‌ల కోసం Windows ప్రారంభం మెనులో, Windows Live కింద లేదా Windows Live ఫోల్డర్‌లో చూడండి.

ప్రముఖ డౌన్ లోడ్లు

  • 01

   Windows Live Writer

   బ్లాగింగ్ చేయడాన్ని Windows Live Writer ఆహ్లాదకరంగా చేసింది. మీరు ఫోటోలు మరియు వీడియోలను, మొత్తం ఫార్మాట్‌ చేయడాన్ని సులభంగా చేయవచ్చు మరియు పలు బ్లాగింగ్ సర్వీస్‌లకు ప్రచురించవచ్చు. "డౌన్‌లోడ్ చేయి" క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థమని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

  • 02

   Windows Live Device Integrator 1.0 - తెలుగు

   ఈ డౌన్ లోడ్ కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుగు భాషలో మీముందుంటాయి. ఈ లోపుగా మీ సౌకర్యార్థం ఆంగ్ల భాషలో వివరాలు ఇవ్వబడ్డాయి.

  • 03

   Microsoft కెమేరా కొడెక్ ప్యాక్ (6.3.9721.0)

   Microsoft Camera Codec Pack பல்வேறு சாதன-குறிப்பிட்ட கோப்பு வடிவங்களை பார்க்க செயல்படுத்தப்படுகிறது. గమనిక: డౌన్‌లోడ్ క్లిక్ చేయడం అనగా మీరు Microsoft సేవ ఒప్పందం మరియు గోప్యత ప్రకటనను & కుకీస్ అంగీకరించారు. క్రింది అదనపు వివరాలు.

  • 04

   Windows Live సైన్-ఇన్ సహాయం

   Windows Live Essentials నుండి పత్రాలు, ఫోటోలు మరియు ఇతర ఫైళ్లను పంచుకోవడం మరియు Internet Explorerలో ఒక Windows Live ID నుండి మరొక దానికి మారడం సులభం చేస్తుంది. “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం అని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

  • 05

   Windows Live Photo Gallery మరియు Movie Maker 2011

   ఫోటోలు మరియు మూవీలను సంకలనం చేసి నిర్వహించి, ఆపై వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయండి లేదా స్నేహితులతో పంచుకోండి. “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం అని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

Loading your results, please wait...

ఉచిత PC అప్‌డేట్‌లు

 • భద్రతా ప్యాచ్‌లు
 • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
 • సేవా పాక్స్
 • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు