Internet Explorer

విండోస్ ఎక్స్ పి ఎస్ పి2 కోసం విండోస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 ఎల్ఐపి ప్యాక్

భాషను మార్చండి:
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ యొక్క తాజా వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
  • వర్జన్:

    7.0

    ఫైల్ పేరు:

    ie7lip-x86-TEL.exe

    ప్రచురించబడిన తేది:

    08-01-09

    ఫైల్ పరిమాణము:

    13.1 MB

      స్థానికంగా ఇంటర్నెట్్ ఎక్స్ప్లోరర్ వెర్షన్లు అందుబాటులో లేని ప్రాంతీయ మార్కెట్ల కోసం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ ప్యాక్ (ఎల్ఐపి)ని రూపొందించటం జరిగింది. సాధారణంగా ఉపయోగించబడే పలు బ్రౌజర్ విశేషాలను తను స్థానిక భాషలో ప్రదర్శించగలిగే సామర్ధ్యాన్ని ఈ ప్యాక్ లు కంప్యూటర్ ను ఉపయోగించేవారికి కలిగిస్తాయి. అత్యుత్తమ నాణ్యత కలిగిన, స్థానికంగా ఎదుగుతున్న మార్కెట్ల కోసం కాటలాన్, లిథ్వేనియన్ మరియు థాయ్ వంటి స్థానిక ‘స్కిన్’ కలిగినది విండోస్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 ఎల్ఐపి ప్యాక్ బహుళభాషా వినియోగ (మల్టీ లింగ్వల్ యూజర్ ఇంటర్ఫేస్) సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, కుదించిన వాడకందారుల ఇంటర్ఫేస్ అంశాలను తర్జుమా చేయటం ద్వారా దాదాపు 80 శాతం స్థానిక వాడకపు అనుభవాన్ని డెస్క్ టాప్ ను ఉపయోగించేవారి కోసం ఎలాఐపి అందిస్తోంది ఎల్ఐపిని విండోస్ యొక్క అధీకృత కాపీ మీద ఇన్స్టాల్ చేసి మూల భాష మీద నిర్ధారించటం జరుగుతుంది. మీరు వాడదలుచుకున్న ఎల్ఐపి లాంగ్వేజ్ మీద అవసరమైన మూలభాష ఆధారపడి ఉంటుంది.

      లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ ప్యాక్ కార్యక్రమాన్ని గురించి మరింత సమాచారం కోసం మైక్రోసాఫ్ట్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ ప్యాక్ ను సందర్శించండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7ను పూర్తిగా స్థానికీకరించిన 24 భాషల్లో ఒకదానిని డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వరల్డ్ వైడ్ సైట్ ను సందర్శించండి.

      ఈ డౌన్ లోడ్ కేవలం మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్్పి సర్వీస్ ప్యాక్ 2 కోసం మాత్రమే మైక్రోసాఫ్ట్ విండోస్ యొక్క ఇతర సమర్ధిత వెర్షన్ ల కోసం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ ప్యాక్ లను డౌన్ లోడ్ చేసేందుకు, ఈ దిగువ ఇచ్చిన సంబంధిత డౌన్ లోడ్లను చూడండి.
  • మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:

    Windows XP Service Pack 2, Windows XP Service Pack 3

      • ఒకవేళ మీ సిస్టమ్ లాంగ్వేజ్ స్లొవేనియన్ అయినట్లయితే, మీరు విడిగా ఓఎస్్ ఎల్ఐపిని ఇన్స్టాల్ చేయవలసిన అవసరం లేకుండానే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 ఎల్ఐపిని ఇన్స్టాల్ చేసుకోవటాన్ని కొనసాగించవచ్చు. స్లొవాక్ మరియు స్లొవేకియన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 ఎల్ఐపిలు కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్ పి హోమ్ ఎడిషన్ మద్దతుతో నడుస్తాయి.
      • ఒకవేళ మీ వద్ద విండోస్ స్టార్టర్ ఎడిషన్ ఉండి, మీ సిస్టమ్ సరియైన భాషలో కనిపిస్తుంటే, మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 ఎల్ఐపిని ఇన్స్టాల్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారు. ఒకవేళ విండోస్ స్టార్టర్ ఎడిషన్ ఆంగ్లంలో కనిపిస్తే, అపుడు మీ ఉపకరణాన్ని యదార్ధంగా తయారుచేసినవారు మీకు సరఫరా చేసిన సిడి నుండి ముందుగా లాంగ్వేజ్ ప్యాక్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
      1. ఈ పేజిపై గలడౌన్ లోడ్ బటన్ ను నొక్కటం ద్వారా డౌన్ లోడ్ ను ప్రారంభించండి, లేదా డ్రాప్-డౌన్ చిట్టానుండి వేరే భాషను ఎంచుకుని వెళ్ళు ను క్లిక్ చేయండి
      2. .
      3. ఈ దిగువ పనులలో ఏదో ఒకదానిని చేయండి:
        • ఇన్స్టలేషన్ ను తక్షణం ప్రారంభించేందుకు, తెరువుము ను ఈ ప్రోగ్రామ్ ను ప్రస్తుతం ఉన్న చోటినుండే నడుపుము క్లిక్ చేయండి.
        • డౌన్ లోడ్ ను మీ కంప్యూటర్ కి కాపీ చేసి ఆ తర్వాత ఇన్స్టాల్ చేసేందుకు వీలుగా భద్రపరుచుకునేందుకు భద్రపరుచుము ను ఈ ప్రోగ్రామ్ ను డిస్కులో భద్రపరుచుము క్లిక్ చేయండి.
      • మీ మూల ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న భాషలోనే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 7 ఎల్ఐపి సెటప్ కూడా ఉంటుంది.

ప్రముఖ డౌన్ లోడ్లు

Loading your results, please wait...

ఉచిత PC అప్‌డేట్‌లు

  • భద్రతా ప్యాచ్‌లు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
  • సేవా పాక్స్
  • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు