Windows Live

Windows Live Writer

భాషను మార్చండి:
బ్లాగింగ్ చేయడాన్ని Windows Live Writer ఆహ్లాదకరంగా చేసింది. మీరు ఫోటోలు మరియు వీడియోలను, మొత్తం ఫార్మాట్‌ చేయడాన్ని సులభంగా చేయవచ్చు మరియు పలు బ్లాగింగ్ సర్వీస్‌లకు ప్రచురించవచ్చు. "డౌన్‌లోడ్ చేయి" క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థమని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.
  • వర్జన్:

    14.0.8092.0805

    ఫైల్ పేరు:

    wlsetup-web.exe

    ప్రచురించబడిన తేది:

    18-08-09

    ఫైల్ పరిమాణము:

    1.2 MB

      ఇంచుమించు ఏ బ్లాగ్ సర్వీస్‌లోనైనా మీ ఫోటోలు మరియు వీడియోలను పంచుకోవడాన్ని Windows Live Writer సులభతరం చేసింది. Writerతో, మీరు మీ బ్లాగ్‌కు జోడించే ప్రతిదాని ప్రివ్యూని చూడవచ్చు మరియు మీరు ప్రచురించే ముందు ఫాంట్‌లు, ఖాళీలు, రంగులు మరియు చిత్రాలు ఖచ్చితంగా ఎలా కనిపిస్తాయో చూడవచ్చు. మీ బ్లాగ్‌లో ఫోటోలు మరియు వీడియోలు అద్భుతంగా కనిపించేలా వేగంగా మరియు సులభంగా చేయవచ్చు. మీరు మీ స్వంత ఆల్బమ్‌ని కూడా రూపొందించవచ్చు—మీకు కావలసిన శైలిని ఎంచుకుంటే చాలు, మిగతా పని Writer చూసుకుంటుంది. Writer ఇప్పటికే ఉపయోగకరమైన ఫీచర్లను కలిగి ఉంది, అయితే మీరు ఇంకాస్తా మెరుగుపరచాలనుకుంటే, మరింత చేయడంలో మీకు సహాయపడే అన్ని రకాల ప్లగ్-ఇన్‌లు ఉన్నాయి.
      Windows Live Writer అనేది Windows Live Messenger, Mail, Writer, Photo Gallery, Family Safety, Toolbar మరియు Movie Maker, అదనంగా Outlook Connector, Office Live Add-in మరియు Microsoft Silverlightని కలిగి ఉండే Windows Live Essentials యొక్క భాగం.
      గమనిక: డౌన్‌లోడ్ చేయి క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకుఅంగీకరిస్తున్నారని అర్థం. డౌన్‌లోడ్ మీరు ఇప్పటికే కలిగి ఉన్న Windows Live ప్రోగ్రామ్‌లకు అప్‌డేట్‌లను కలిగి ఉండవచ్చు. Microsoft Update నుండి ఈ మరియు ఇతర Microsoft ప్రోగ్రామ్‌లకు మీరు అప్‌డేట్‌లను పొందుతారు. ఈ సాఫ్ట్‌వేర్ కొన్ని అప్‌డేట్‌లను ఆటోమేటిక్‌గా కూడా డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయవచ్చు. మరింత నేర్చుకోండి
  • మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:

    Windows 7, Windows Server 2008, Windows Vista, Windows Vista Service Pack 1, Windows Vista Service Pack 2, Windows XP Service Pack 2, Windows XP Service Pack 3

      ఆపరేటింగ్ సిస్టమ్: సర్వీస్ ప్యాక్ 2 (32-బిట్ ఎడిషన్ మాత్రమే)తో Windows XP, Windows Vista (32-బిట్ లేదా 64-బిట్ ఎడిషన్‌లు), Windows 7 (32-బిట్ లేదా 64-బిట్ ఎడిషన్‌లు), లేదా Windows Server 2008.
      గమనిక: Windows Live Movie Makerకు Windows XPలో మద్దతు లేదు.

      ప్రాసెసర్: Windows 7 లేదా Windows Vista కోసం 1 GHz లేదా అంతకంటే ఎక్కువ; Windows XP కోసం 800 MHz లేదా అంతకంటే ఎక్కువ.

      మెమరీ: Windows 7 లేదా Windows Vista కోసం 512 MB RAM; Windows XP కోసం 128 MB (256 MB లేదా అంతకంటే ఎక్కువ సిఫార్సు చేయబడింది.

      రిజల్యూషన్: కనీసం 1024 x 768

      ఇంటర్నెట్ కనెక్షన్: ఇంటర్నెట్ ఫంక్షనాలిటీకి డయల్-అప్ లేదా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ యాక్సెస్ (విడిగా అందించబడుతుంది) అవసరం. స్థానిక లేదా సుదూర ఛార్జీలు వర్తిస్తాయి.

      బ్రౌజర్: Windows Live Toolbarకు Microsoft Internet Explorer 6, Internet Explorer 7 లేదా Internet Explorer 8 అవసరం.

      గ్రాఫిక్స్ లేదా వీడియో కార్డ్: Windows Live Movie Makerకు DirectX 9.0 లేదా అంతకంటే ఎక్కువకు మరియు Shader Model 2.0 లేదా అంతకంటే ఎక్కువకు మద్దతు ఇచ్చే ఒక వీడియో కార్డ్ అవసరం.


      అదనపు అవసరాలు: Windows Live Writerకు ఈ కిందివి అవసరం మరియు ఇప్పటికే మీ కంప్యూటర్‌లో లేకపోతే ఇన్‌స్టాల్ అవుతాయి:
      • Microsoft .NET Framework 2.0 లేదా అంతకంటే ఎక్కువ*

      * Windows 7 లేదా Windows Vistaలో ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అవసరం లేదు.

      గమనిక
      Windows Live ఉత్పత్తులను ఇన్‌స్టాల్ లేదా అన్ఇన్‌స్టాల్ చేసేందుకు, మీకు కంప్యూటర్‌లో ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటర్ హక్కులు ఉండాలి.

      1. డౌన్‌లోడ్‌ని ప్రారంభించేందుకు ఈ పేజీలోని డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేయండి లేదా భాషను మార్చు డ్రాప్-డౌన్ జాబితా నుండి వేరొక భాషను ఎంచుకుని, మార్చు క్లిక్ చేయండి.
      2. భద్రతా సందేశంలో జాబితా చేసిన కంపెనీ లేదా ప్రచురణకర్తను మీరు చూసినప్పుడు, కంపెనీ పేరు Microsoft Corporation అని ఉందని నిర్ధారించుకోండి. అలా అయితే, అమలు, కొనసాగు లేదా అనుమతించు పై క్లిక్ చేయడం సురక్షితం.
      3. ఇన్‌స్టాలర్ తెరుచుకుంటుంది. మీరు ఇన్‌స్టాల్* చేయదలిచిన ప్రోగ్రామ్‌లను ఎంచుకుని, ఆపై తరువాత క్లిక్ చేయండి.
        *మీరు ఇప్పటికీ తాజా వెర్షన్‌లను ఇన్‌స్టాల్‌ చేసి ఉండకపోతే, ముందే ఇన్‌స్టాల్ చేసిన Windows Live ప్రోగ్రామ్‌లు కూడా అప్‌డేట్ చేయబడతాయి.
      4. కూర్చుని, విశ్రాంతి తీసుకోండి లేదా మీరు వేచి ఉండే సమయంలో మీ కంప్యూటర్‌లో ఇతర పనులు చేసుకోండి. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌లో ఇన్‌స్టాలేషన్ కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకోదు.
      5. ఇది పూర్తయినప్పుడు, Windows ప్రారంభం మెనులోని Windows Live ఫోల్డర్‌లో మీరు మీ కొత్త ప్రోగ్రామ్‌లను కనుగొనవచ్చు.

ప్రముఖ డౌన్ లోడ్లు

    • 01

      Windows Live సైన్-ఇన్ సహాయం

      Windows Live Essentials నుండి పత్రాలు, ఫోటోలు మరియు ఇతర ఫైళ్లను పంచుకోవడం మరియు Internet Explorerలో ఒక Windows Live ID నుండి మరొక దానికి మారడం సులభం చేస్తుంది. “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం అని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

    • 02

      Windows Live Photo Gallery మరియు Movie Maker 2011

      ఫోటోలు మరియు మూవీలను సంకలనం చేసి నిర్వహించి, ఆపై వాటిని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయండి లేదా స్నేహితులతో పంచుకోండి. “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం అని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

    • 03

      Windows Live Writer

      బ్లాగింగ్ చేయడాన్ని Windows Live Writer ఆహ్లాదకరంగా చేసింది. మీరు ఫోటోలు మరియు వీడియోలను, మొత్తం ఫార్మాట్‌ చేయడాన్ని సులభంగా చేయవచ్చు మరియు పలు బ్లాగింగ్ సర్వీస్‌లకు ప్రచురించవచ్చు. "డౌన్‌లోడ్ చేయి" క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థమని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

    • 04

      Windows Live Essentials 2011

      మీ PCలో Windows Live Essentialsతో, మీరు Windowsతో మరిన్ని చెయ్యవచ్చు. “డౌన్‌లోడ్ చెయ్యి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు మీరు అంగీకరిస్తున్నారని గుర్తుంచుకోండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

    • 05

      Windows Live Mail 2011

      బహుళ ఇ-మెయిల్ ఖాతాలు, క్యాలెండర్లు మరియు మీ పరిచయాలను సమర్థవంతంగా నిర్వహించండి. “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం అంటే మీరు Microsoft సర్వీస్ ఒప్పందం మరియు గోప్యతా ప్రకటనకు అంగీకరిస్తున్నారని అర్థం అని గమనించండి. దిగువన అదనపు వివరాలు ఉన్నాయి.

Loading your results, please wait...

ఉచిత PC అప్‌డేట్‌లు

  • భద్రతా ప్యాచ్‌లు
  • సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు
  • సేవా పాక్స్
  • హార్డ్‌వేర్ డ్రైవర్‌లు