Windows 7 కోసం సిఫార్సు చేసిన వేగవంతమైన మరియు సరళమైన బ్రౌజర్‌ను డౌన్లోడ్ చేయండి.
IE11-Windows6.1-x64-te-in.exe
Internet Explorer 11. Windows 7 కోసం వేగవంతమైనది మరియు సరళమైనది.
- వేగవంతమైనది: సైట్లను వేగంగా లోడ్ చేస్తుంది మరియు మీరు వాటిలో సంచరిస్తున్నప్పుడు సరళంగా ఉంటుంది.
- సులభమైనది: Windowsలో పని చేసేటప్పుడు ఎటువంటి దోషాలు ఏర్పడకుండా, మీకు కావలసిన విధంగా ఇది పని చేస్తుంది.
- సురక్షితమైనది: బెదిరింపులకు గురి కాకుండా మెరుగైన రక్షణ మరియు ఆన్లైన్లో పెరిగిన గోప్యత అందిస్తుంది.
మద్దతు ఇవ్వబడిన ఆపరేటింగ్ సిస్టంలు:
Windows 7 Service Pack 1, Windows Server 2008 R2 SP1
- కంప్యూటర్/ ప్రాసెసర్: 233MHz లేదా అంత కంటే ఎక్కువ సామర్థ్యం గల ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ (Pentium ప్రాసెసర్ సిఫార్సు చేయబడింది)
- మెమరీ: 512MB
- హార్డ్ డిస్క్ స్థలం:70MB
- డిస్ప్లే: 256 రంగులతో సూపర్ VGA (800 x 600) లేదా అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ గల మానిటర్.
- విడి భాగాలు: మోడెమ్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్; Microsoft Mouse, Microsoft IntelliMouse లేదా అనుకూలమైన పాయింటింగ్ పరికరం.
- డౌన్‌లోడ్‌ను ప్రారంభించడానికి ఈ పేజీలో డౌన్లోడ్ చేయి బటన్ని క్లిక్ చేయండి.
- కింది వాటిలో ఒకదాన్ని చేయండి:
- వెంటనే ఇన్స్టాలేషన్ని ప్రారంభించడానికి, తెరువు లేదా ఈ ప్రోగ్రామ్ని దీని ప్రస్తుత స్థానం నుండి అమలు చేయి క్లిక్ చేయండి
- తర్వాత ఇన్స్టాల్ చేయడం కోసం డౌన్‌లోడ్‌ని మీ కంప్యూటర్లోకి కాపీ చేయడానికి, సేవ్ చేయి లేదా ఈ ప్రోగ్రామ్‌ను డిస్క్‌లో సేవ్ చేయి క్లిక్ చేయండి