This is the Trace Id: c65d62bd07bee3c6bef8e227b974505e
మెయిన్ కంటెంట్‌కు వెళ్లు Azure Copilot Windows Surface Xbox Outlook Accessories Microsoft AI Microsoft Security Azure Dynamics 365 Microsoft 365 for business Microsoft Power Platform Windows 365 Developer Center Documentation Microsoft Learn Microsoft Tech Community Microsoft Marketplace Visual Studio Marketplace Rewards View Sitemap

Microsoft Office స్క్రీన్⁠టిప్ భాష

స్క్రీన్⁠టిప్ అనువాదాలని ఉపయోగించి మూలకాలు యొక్క పాఠ ప్రదర్శన – మరొక భాషలో- బటన్⁠లు, మెనూలు మరియు బాక్స్⁠లు వంటివి చూడండి.

ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.

  • సంస్కరణ:

    1.0

    ప్రచురించబడిన తేదీ:

    29/5/2023

    ఫైల్ పేరు:

    screentiplanguage_Te-in_64bit.exe

    screentiplanguage_Te-in_32bit.exe

    ఫైల్ పరిమాణం:

    1.4 MB

    1.4 MB

    స్క్రీన్⁠టిప్ భాషని మార్చి మూలకాలు యొక్క అనువదించిన ప్రదర్శన – మరొక భాషలో- బటన్⁠లు, మెనూలు మరియు బాక్స్⁠లు వంటివి చూడండి మరియు వారికి అర్ధంకాని మరొక భాషలో వ్యవస్థాపించబడిన Microsoft Office అనువర్తనాలని సంచరించడానికి సహాయం చెయ్యండి.


    కొన్ని వాడుకలోనున్ను ఉదాహరణలు:
    • ద్విభాషా మరియు బహుభాషా మద్దతు కోసం
    • వారికి తెలియని భాషలలో కూడా సహాయం ఇంజినీర్⁠లు సహాయాన్ని అందిచగలరు
    • తాత్కాలికంగా Officeని విదేశీ భాషలో ఉపయోగించేవారు లేదా తాత్కాలిక సమయం వరకు ఉపయోగించే వినియోగదారులు(రోమింగ్ వినియోగదారులు)
    • భాగస్వామ్యం చేయబడిన పీసీ భాష వాడుక
  • మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్

    Windows 7, Windows 8 Release Preview

    • మద్దతు ఉన్న Microsoft Office అనువర్తనాలు:
        Microsoft Office Word 2013, Microsoft Office Excel 2013, Microsoft Office Outlook 2013, Microsoft Office PowerPoint 2013, Microsoft Office OneNote 2013, Microsoft Office Visio 2013, Microsoft Office Publisher 2013
    • అవసరమైన సాఫ్ట్‌వేర్:
        ఇస్ట్ ఏషియన్ మరియు కాంప్లెక్స్ స్క్రిప్ట్ భాషలు ఇన్స్టాల్ చెయ్యడానికి మద్దతు ఫైళ్లు అవసరం కావచ్చు. ‘ప్రాంతం మరియు భాష ఎంపికల’ లో కంట్రోల్ ప్యానెల్ ద్వారా ఈది పూర్తి కావచ్చు.
  • ఈ డౌన్⁠లోడ్⁠ని వ్యవస్థాపించడానికి:
    1. ఈ పేజిలోనున్నDownload⁠ని ప్రారంభించడానికి క్లిక్ చెయ్యండి.
    2. ఈ క్రింది వాటిలో ఒకటి చెయ్యండి:
      • వ్యవస్థాపనను వెంటనే మొదలుపెట్టడానికి, Runని క్లిక్ చెయ్యండి.
      • డౌన్⁠లోడ్⁠ని మీ కంప్యూటర్⁠లో తరువాత వ్యవస్థాపన కోసం సేవ్ చేసుకోడానికి, Saveని క్లిక్ చెయ్యండి.
      • వ్యవస్థాపనని రద్దు చేయడానికిCancelని క్లిక్ చెయ్యండి.

    స్క్రీన్⁠టిప్ భాషని మార్చడానికి లేదా ఆఫ్ చెయ్యడానికి:
    1. ఆఫీస్ ఫైల్ బటన్ మీద క్లిక్ చేసి, ఎంపికలని ఎంచుకొని, భాషని ఎంచుకొని, స్క్రీన్⁠టిప్ భాషని 'ప్రదర్శిత భాషకి మార్చు'.

    ఈ డౌన్⁠లోడ్⁠ని తీసివేయడానికి:
    1. Startమెనూ, నుండిControl Panelకి వెళ్ళండి.
    2. Add/Remove Programsని డబల్⁠క్లిక్ చేయండి.
    3. ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రాంల జాబితాలో, Microsoft Office స్క్రీన్⁠టిప్ భాషఎంచుకొని, తరువాత RemoveలేదాAdd/Removeక్లిక్ చెయ్యండి. ఒక డైలాగ్ బాక్స్ ప్రత్యక్షమైతే, సూచనలను పాటించి ప్రోగ్రాంని తొలగించండి.
    4. YesలేదాOKక్లిక్ చేసి మీరు ప్రోగ్రాంని తొలగించాలనుకుంటున్నట్లు ధృవీకరించండి.
తెలుగు (భారతదేశం)
మీ గోప్యతా ఎంపికల నిలిపివేత సూక్ష్మచిత్రం మీ గోప్యతా ఎంపికలు
సంబంధిత లింకులు Contact Microsoft Privacy & Cookies Manage cookies Terms of Use Trademarks About our ads