This is the Trace Id: 1492d99af53a1c3a50b3f2596ce035c1
మెయిన్ కంటెంట్‌కు వెళ్లు
సైన్ ఇన్ చేయి

Windows 7 కోసం Internet Explorer 11

Windows 7 కోసం సిఫార్సు చేసిన వేగవంతమైన మరియు సరళమైన బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేయండి.

ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.

డౌన్లోడ్ చేయండి
  • సంస్కరణ:

    11.0.0.0

    ప్రచురించబడిన తేదీ:

    15/7/2024

    ఫైల్ పేరు:

    IE11-Windows6.1-x86-te-in.exe

    ఫైల్ పరిమాణం:

    29.2 MB

    KB వ్యాసాలు:

    KB2841134

    Internet Explorer 11. Windows 7 కోసం వేగవంతమైనది మరియు సరళమైనది.
    • వేగవంతమైనది: సైట్‌లను వేగంగా లోడ్ చేస్తుంది మరియు మీరు వాటిలో సంచరిస్తున్నప్పుడు సరళంగా ఉంటుంది.
    • సులభమైనది: Windowsలో పని చేసేటప్పుడు ఎటువంటి దోషాలు ఏర్పడకుండా, మీకు కావలసిన విధంగా ఇది పని చేస్తుంది.
    • సురక్షితమైనది: బెదిరింపులకు గురి కాకుండా మెరుగైన రక్షణ మరియు ఆన్‌లైన్‌లో పెరిగిన గోప్యత అందిస్తుంది.
  • మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్

    Windows 7 Service Pack 1

    • కంప్యూటర్/ ప్రాసెసర్: 233MHz లేదా అంత కంటే ఎక్కువ సామర్థ్యం గల ప్రాసెసర్ ఉన్న కంప్యూటర్ (Pentium ప్రాసెసర్ సిఫార్సు చేయబడింది)
    • మెమరీ: 512MB
    • హార్డ్ డిస్క్ స్థలం:70MB
    • డిస్‌ప్లే: 256 రంగులతో సూపర్ VGA (800 x 600) లేదా అంతకంటే ఎక్కువ రిజల్యూషన్ గల మానిటర్.
    • విడి భాగాలు: మోడెమ్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్; Microsoft Mouse, Microsoft IntelliMouse లేదా అనుకూలమైన పాయింటింగ్ పరికరం.
    1. డౌన్‌లోడ్‌ను ప్రారంభించడానికి ఈ పేజీలో డౌన్‌లోడ్ చేయి బటన్‌ని క్లిక్ చేయండి.
    2. కింది వాటిలో ఒకదాన్ని చేయండి:
      • వెంటనే ఇన్‌స్టాలేషన్‌ని ప్రారంభించడానికి, తెరువు లేదా ఈ ప్రోగ్రామ్‌ని దీని ప్రస్తుత స్థానం నుండి అమలు చేయి క్లిక్ చేయండి
      • తర్వాత ఇన్‌స్టాల్ చేయడం కోసం డౌన్‌లోడ్‌ని మీ కంప్యూటర్‌లోకి కాపీ చేయడానికి, సేవ్ చేయి లేదా ఈ ప్రోగ్రామ్‌ను డిస్క్‌లో సేవ్ చేయి క్లిక్ చేయండి